Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Intermediate Msy 2023 IPASE MAY-2023 Theory Examination Hall-Tickets

AP Intermediate Msy 2023  IPASE MAY-2023 Theory Examination Hall-Tickets.

AP Intermediate Msy 2023  IPASE MAY-2023 Theory Examination Hall-Tickets.

జనరల్ మరియు వొకేషనల్ ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులందరికీ 2023 ఇంటర్మీడియట్ Advanced సప్లిమెంటరీ  పరీక్షల (థియరీ) కు సంబంధించిన హాల్ టికెట్ లను పబ్లిక్ డొమైన్ లో (https://bie.ap.gov.in) ఇ రోజు నుంచి ఉంచడమైనది. ఈ హాల్ టికెట్ లను విద్యార్థులు స్వయంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి ఫస్టియర్ హాల్ టికెట్ నంబరు ఉపయోగించి ప్రస్తుత సప్లిమెంటరీ  థియరీ పరీక్షల హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చును.

మొదటి సంవత్సరం మొదటిగా రాస్తున్న విద్యార్థులు వారి SSC హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి ప్రస్తుత సప్లిమెంటరీ  థియరీ పరీక్షల హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చును

ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు వారి యొక్క రెండవ సంవత్సరం హాల్ టికెట్ నంబరు (Previous Hall Ticket Number) ఉపయోగించి సప్లిమెంటరీ  థియరీ పరీక్షల హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చును.

AP Intermediate Msy 2023  IPASE MAY-2023 Theory Examination Hall-Ticket

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Intermediate Msy 2023 IPASE MAY-2023 Theory Examination Hall-Tickets"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0