Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Poliset-2023 Counseling Schedule Released

 AP Poliset-2023 Counseling Schedule Released

AP POLYCET-2023: All the Details Here

ఏపీ పాలిసెట్ 2023:  పూర్తి వివరాలు ఇవే

పాలిసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిష నర్ నాగరాణి సోమవారం తెలిపారు. ప్రాసె సింగ్ ఫీజు చెల్లింపు 25 నుంచి జూన్ 1 వరకు, ధ్రువపత్రాల పరిశీలన 29 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్ ఒకటి నుంచి ఆరు వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్ ఐచ్ఛి కాలు నమోదు చేసుకోవచ్చు. ఐచ్ఛికాల మార్పు నకు జూన్ 7న అవకాశం కల్పించారు. 9న సీట్ల కేటాయింపు చేయనున్నారు. 15 నుండి తరగ తులు ప్రారంభమవుతాయి.

ముఖ్యమైన తేదీలు:  

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 25 05.2023 నుండి 01.06.2023 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 29.05.2023 నుండి 05.06.2023 వరకు

వెబ్ ఆప్షన్లు ఎంపిక: 01.06.2023 నుండి 06.06.2023 వరకు   

ఐచ్ఛికాల మార్పు నకు అవకాశం: 07.06.2023

సీట్ల కేటాయింపు: 09.06.2003   

WEBSITE

DETAILED NOTIFICATION


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Poliset-2023 Counseling Schedule Released"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0