Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Key points discussed in today's meeting with the Education Minister.

ఈరోజు విద్యాశాఖ మంత్రి గారితో జరుగుతున్న సమావేశం లో చర్చించిన ముఖ్య అంశాలు.

Key points discussed in today's meeting with the Education Minister.


ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు

విద్యార్థులకు వారి యొక్క సృజనాత్మక శక్తి పెరిగేలా కృత్యాలు నిర్వహించాలి

ప్లస్ టు కు సంబంధించి ప్రతి మండలానికి కనీసం ఒక స్కూలు ఉండేలా 292 schools ఎంపిక చేసి వాటికి మంజూరైన 1752 పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు

స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో నే విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు MDM, బైజూస్ content  చేసేలా చర్యలు

 IMMS app లో భోజన సమయంలో ఫోటోలు తీయకుండా కేవలం భోజనం తినే వారి సంఖ్య మాత్రమే పోస్ట్ చేసేలా చర్యలు

 IMMS యాప్ లో టాయిలెట్స్ ఫోటోలు రోజు తీయకుండా రాండముగా అప్పుడప్పుడు తీసేలా చర్యలు

JVK kits పాఠశాల ప్రారంభమైన మూడు వారాలు లోపే యాప్ లో ఐటమ్ వారీగా కాకుండా టోటల్ మొత్తం కిట్ చేసేలా చర్యలు

JVK kit లోని బ్యాగ్ నాణ్యత సరిగా లేకపోతే నెలలోపే రీప్లేస్మెంట్ చేసేలా చర్యలు

బోధనకు ఆటంకం లేకుండా అన్ని అంశాలు యాప్లలోని అన్ని అంశాలు మినీ మైస్ చేసి తొమ్మిదిన్నరలోపు (9.30am) యాప్ లో పోస్ట్ చేసేలా చర్యలు

పాఠశాలలకు సంబంధించిన కరెంటు బిల్లులు నిధులు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే చెల్లించాలి మిగిలినవి ప్రధానోపాధ్యాయులు చెల్లించవలసిన అవసరం లేదు కరెంటు కట్ చేయరు

పురపాలక నగరపాలక ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను AP  Mpl Edn unified service rules పరిగణిస్తూ పాత రూల్స్ రద్దు చేస్తూ నూతన డ్రాప్ రూల్స్ రూల్స్ ఇస్తారు

ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన అంశాలన్నీ పాత జిల్లా స్థాయిలోనే అనగా 13 జిల్లాల స్థాయిలోనే జరుగుతాయి.

డివైఈవో పోస్టులు ఇచ్చే విషయంపై తదుపరి తెలియజేస్తారు

ఎంఈఓ పోస్టులను సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేశాక ఇస్తారు

 30: 70  నిష్పత్తిలో పదోన్నతులు ఉంటాయి.

LFL పోస్టులన్నీ ఎస్జీటీల తో నే భర్తీ చేస్తారు

పదోన్నతులకు థర్డ్ మేడాలజీ వారికి అవకాశం కల్పిస్తారు

2009 తర్వాత ఎంఏ ఎడ్యుకేషన్ చేసినవారికి,సింగిల్ సబ్జెక్ట్ చేసినవారికి పదోన్నతుల్లో అవకాశం ఇవ్వరు

పురపాలక నగరపాలక వారి వారిని జిల్లా యూనిట్ గా తీసుకుంటారు

ప్రమోషన్లలో మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని మరియు PHC వారికి 4%  రిజర్వేషన్ 50 సంవత్సరాలు నిండిన వారికి EO, GO టెస్టుల నుంచి మినహాయింపు ఇస్తారు

బోధనేతర సిబ్బందిని కమిషనర్ కార్యాలయానికి పంపరు*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Key points discussed in today's meeting with the Education Minister."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0