Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Precautions must be taken by tea drinkers.

'టీ' తాగే వారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.

Precautions must be taken by tea drinkers.

మనలో చాలా మంది శారీరక అలసటను మర్చిపోవడానికి మానసిక ప్రశాంతత కోసం టీ తాగుతూ ఉంటాం. మన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా టీ ల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. కొందరు చాయ్ తాగే విధానం విభిన్నంగా ఉంటుంది. 

కొందరు పూర్తిగా చల్లారిన తర్వాత చాయ్ తాగితే.. మరి కొందరు పొగలు కక్కుతున్న టీ తాగాలి అనుకుంటారు. టీ ఎలా తాగిన పర్వాలేదు కానీ ఇప్పుడు మేము చెప్పబోతున్న పదార్థాలతో కలిపి మాత్రం తాగకూడదు.. అలాగే టీ తాగిన తర్వాత కనీసం అర్థగంట లేదా గంట తర్వాత మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే పదార్థాలను తీసుకోవాలి. 

మొదటగా టీ లో నిమ్మరసం వాడకూడదు. వేడి టీ లో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆ టీ కాస్త ఆమ్లంగా మారుతుంది.

అది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. టీ తాగిన వెంటనే ఏవైనా పండ్లు తినడం మంచిది కాదు. కనీసం గంట గ్యాప్ ఉండేలా చూసుకుంటే బెటర్.

టీ తో పాటు పెరుగు తీసుకోవడం లేదా టీ తాగిన వెంటనే పెరుగు తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తే అవకాశం ఉంది. వేడి టీ తాగిన వెంటనే చల్లటి ఐస్‌ క్రీమ్‌ తినకూడదు. అలా చేస్తే గొంతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటూ నిపుణులు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Precautions must be taken by tea drinkers."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0