Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The points informed by Honorable RJD

గౌరవ RJD గారు తెలియ చేసిన అంశాలు.

The points informed by Honorable RJD

1.టైం టేబుల్ తప్పనిసరిగా రెఢీ గా ఉండాలి.

2.అకాడమిక్ క్యాలెండర్ HM గారు టేబుల్ మీద ఉండాలి.

3.ఎన్రోల్మెంట్ డ్రైవ్ తప్పనిసరిగా చేయాలి.

4.ఎన్రోల్మెంట్ పాంప్లెట్ వేసి ఉండాలి.

5.అడ్మిషన్స్ డైలీ రిపోర్ట్ రెఢీ గా ఉండాలి. 

5.ఎన్రోల్మెంట్ లో ఇంప్రూవ్ మెంట్ ఉండాలి.

 6.2023-24 SSC రిజల్ట్స్ 100% ఉండాలి.

 7.బ్లాక్ బోర్డ్ మీద డేట్, రోల్, ఎండీఎం TAKEN, కోట్ ఉండాలి. 8.బడికి రాని పిల్లలకు ఫోన్ చేయాలి..ఇంటికి విసిట్ చేయాలి.

9.క్లాస్ కి టైటిల్స్ ఎంత నంబర్ అన్నది టీచర్స్ చెప్ప గలగాలి.

10.JVK ప్రతీ పిల్లవాడికి ఇవ్వాలి.బయో మెట్రిక్ తప్పనిసరి.

11. గౌరవ ప్రవీణ్ ప్రకాష్ గారు Monday నుండి 50 మంది పేరెంట్స్ కి JVK ల గురించి కాల్ చేస్తారు.

12.టీచర్స్ కూడా ఫోన్ రావచ్చు..ఆయన ఫోన్ నంబర్ 9013133636

13.యూనిఫాం లు తప్పనిసరిగా విద్యార్థులు ధరించాలి..టైలర్ వద్ద అయినా వుండాలి..టైలర్ షాప్ కూడా గౌరవ ప్రిన్సిపాల్ సెక్రెటరీ గారు విసిట్ చేయవచ్చు.

14.నెక్స్ట్ వీక్ PP గారు విసిట్ మన జిల్లాకు వుండవచ్చు.

15.నోట్స్ కరెక్షన్ తప్పనిసరిగా జాగ్రతగా చేయాలి.

16.స్టూడెంట్ రెగ్యులర్ అయ్యి నోట్స్ కరెక్షన్ లేకపోతే టీచర్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్.

17.వర్క్ బుక్ కరెక్షన్ ల విషయం లో ఏ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ వద్ద కరెక్షన్ ఉండాలి.

18.లెసన్ ప్లాన్ లు, సిలబస్ అప్డేటెడ్ గా ఉండాలి.

19.ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి.

20.BYJUS టాబ్స్ అందరూ విద్యార్థులు ఉపయోగించే లా చూడాలి.

21.పేరెంట్స్ మీటింగ్ తప్పనిసరిగా కండక్ట్ చేయాలి. మినిట్స్ నమోదు చేయాలి.ఫొటోస్ తీయాలి.

22.సచివాలయం సిబ్బందితో సమన్వయంతో ఉండాలి.

23.MEOs మండలం లోని అందరూ welfare asst లతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి.

24.గుడ్డు 45 నుండి 52 గ్రాములు ఉండాలి.

25.1-10 బ్లూ స్టాంప్,11-20 పింక్,

20-30 గ్రీన్ స్టాంప్ ఎగ్స్ మీద ఉండాలి.ఒక స్పెల్ లో ఉన్న eggs రెండవ స్పెల్ లో వాడకూడదు.

26.స్వేచ్ఛ నాప్కిన్స్ గర్ల్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి.రికార్డ్ మెయింటైన్ చేయాలి.

27.6 -10 వారికి IFT ప్యానెల్స్,1-5 వారికి స్మార్ట్ టీవీ లు మంజూరు చేయబడ్డాయి.

28.GER (GROSS ENROLLMENT RATIO) 100% 

ఉండాలి .

29.10 TH ఇంటర్ FAIL AYINA వారికి రెగ్యులర్ గా చదివే అవకాశం కల్పించింది..MACHINE GER

AS PER GO 50

30.LIP - LEARNING IMPROVEMENT PROGRAMME తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి.

31.TOEFL -TEST OF ENGLISH AS A FOREIGN LANGUAGE

ఇంప్లిమెంట్డ్ ఇన్ స్కూల్స్.

33.TOEFL 5 TH క్లాస్ అండ్ 10 TH క్లాస్ వారికి ఫైనల్ EXAM ఉంటుంది.మిగిలిన తరగతుల వారికి నార్మల్ EXAM ఉంటుంది.

34.3-5 క్లాసెస్ వారికి ప్రైమరీ లెవెల్,6-10 క్లాసెస్ వారికి టోఫెల్ జూనియర్ EXAM ఉంటుంది..

35.TOEFL పరీక్షల లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థుల ఉపాధ్యాయులను అమెరికా పంపిస్తారు.

36.CHATGPT సైట్ గురించి అందరి ఉపాధ్యాయులకు తెలిసి ఉండాలి.

37.పిల్లల వద్ద ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయకూడదు..

38.HMs క్లాసెస్ రెగ్యులర్ గా విసిట్ చేయాలి..స్టాఫ్ తో కోఆర్డినేట్ చేసుకోవాలి..పిల్లలతో MDM తీసుకోగలగాలి. ఆక్టివ్ గా ఉండాలి.రోల్ మోడల్ గా ఉండాలి.

39.సోమవారం నుండి 6 నుండి 10 తరగతులలో  చదువులో వెనుక బడిన విద్యార్థులకు మార్నింగ్ మరియు సాయంత్రం క్లాసెస్ కండక్ట్ చేయాలి.

40.1,2 తరగతుల విద్యార్థుల మీద MEO లు దృష్టి పెట్టాలి..చదవడం,రాయడం,చక్కగా రావాలి.

41.పిల్లలు ఒక్క రోజు రాకపోయినా ఫోన్ చేయాలి.కారణం ఒక రిజిస్టర్ లో నమోదు చేయాలి.

42.CWSN పిల్లలకు సంబంధించి ప్రశస్త యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి

43.JVK స్టాక్ రిజిస్టర్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The points informed by Honorable RJD"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0