Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Highlights of the orientation program of CRC Headmasters regarding the training of complex level teachers held on 24.07.2023

తేదీ 24.07.2023 న జరిగిన  కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి సి ఆర్ సి హెడ్మాస్టర్ ల ఓరియంటేషన్ కార్యక్రమంలోని ముఖ్యంశాలు.


గౌరవ SPD, సమగ్ర శిక్ష వారు  జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రకారము  ట్రైనింగ్స్ ను నిర్వహించవలెను.

2023-24 విద్యా సంవత్సరంలో  8 CRC స్థాయి ట్రైనింగ్ లను  నిర్వహించవలెను.

జూలై మాసంనకు సంబంధించి  25 మరియు 26 వ తేదీలలో ప్రైమరీ మరియు సబ్జెక్టు టీచర్ల  కాంప్లెక్స్ రిసోర్స్ ట్రైనింగ్స్  ను నిర్వహించవలెను.

ఖచ్చితంగా 30 నుండి 40 మంది ఉపాధ్యాయులు  ఒక సెంటర్ నందు హాజరగునట్లు  ప్రణాళికలు సిద్ధం చేసుకోవలెను.

ప్రైమరీ మరియు సబ్జెక్టు కాంప్లెక్స్ ట్రైనింగులకు ఒకటే అజెండా.

హైస్కూల్ నందు  మూడు, నాలుగు, ఐదు తరగతులు బోధించే స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్ట్ టీచర్  ట్రైనింగ్ కు హాజరుకావలెను.

ప్రతి సి ఆర్ సి ట్రైనింగ్ సెంటర్లో    IFP/స్మార్ట్ TV /ట్యాబు లను ఉపయోగించి శిక్షణను నిర్వహించాలి.

*రేపు ఉదయం 10 గంటలకు  SCERT వారి లైవ్ స్ట్రీమింగ్ ను  ట్రైనింగ్ సెంటర్లో  ఉపాధ్యాయులందరూ వీక్షించాలి.*

ప్రతి సిఆర్సి సెంటర్లో  అటెండెన్స్ రిజిస్టర్ ను మైంటైన్ చేయాలి. అలాగే కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయుల సమగ్ర సమాచారమును అందులో పొందుపరచాలి.

ట్రైనింగ్ లో పాల్గొన్న ఉపాధ్యాయుల వివరాలు  CSE వెబ్సైట్లో టీచర్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టం- TTSS నందు నమోదు చేయవలెను.

ట్రైనింగ్లలో బోధన అభ్యసన ప్రక్రియలో  ఉపాధ్యాయుల BEST PRACTICES (వినూత్న కార్యక్రమాలు ) ను షేర్ చేసుకోలేను.

కాంప్లెక్స్ స్థాయిలో ఉపాధ్యాయుల బెస్ట్ ప్రాక్టీసెస్ను డాక్యుమెంటేషన్ రూపంలో జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయమునకు పంపవలెను.

అజెండా ప్రకారం మాత్రమే  కాంప్లెక్స్ మీటింగులు నిర్వహించాలి. వ్యక్తిగత చర్చలకు, సర్వీస్ మేటర్స్ కు, సెలబ్రేషన్స్  మొదలైన వాటికి ఈ మీటింగ్స్ ను వేదికగా చేసుకోకూడదు. కేవలం అకడమిక్   విషయాల పైన మాత్రమే చర్చ జరగవలెను.

కాంప్లెక్స్ స్థాయి ట్రైనింగుల నిర్వహణ పూర్తిగా సంబంధిత CRC హెడ్మాస్టర్లది.

ప్రతి కాంప్లెక్స్ లో  NIPUN BHARATH /FLN  కార్యక్రమాలు నిర్వహించే క ఒక ప్రాథమిక పాఠశాలను గుర్తించి ఎంపిక చేసి ఆ పాఠశాల వివరాలను జిల్లా కార్యాలయానికిపంపవలెను.

మండల స్థాయిలో ఎంఈఓ 1 & 2  లు పర్యవేక్షణ చేయవలెను.

డైట్ సిబ్బంది, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు మరియు రాష్ట్ర స్థాయి అధికారులు  ఆకస్మిక తనిఖీలు చేయుదురు.

ట్రైనింగ్ సమయంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూసుకోవలెను.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Highlights of the orientation program of CRC Headmasters regarding the training of complex level teachers held on 24.07.2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0