Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

HOW to RAISE AN INCIDENT/TICKET IN CFMS HELP-DESK TO GET DDO POWERS .

HOW to RAISE AN INCIDENT/TICKET IN CFMS HELP-DESK TO GET DDO POWERS .

HOW to RAISE AN INCIDENT/TICKET in CFMS HELP-DESK to GET DDO POWERS (BLM TILE).


CFMS లో మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానిని rectify చేసుకోవడానికి CFMS Help Desk లో incident rise చేయాల్సి ఉంటుంది. 

ఇందుకుగాను ఇదివరకే మీకు CFMS Help Desk లో login అవడానికి User Id గా మీ CFMS నంబరు ఇస్తారు. Password మీరు ఇదివరకు set చేరుకున్నది ఇస్తారు. 

కానీ ప్రస్తుతం దీనిని ప్రతీఒక్కరూ మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కారణం login site మార్చారు.

కావున కింది లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.

ఈ పేజీలో User Id గా మీ CFMS నంబరు ఇవ్వగానే మీ మొబైల్ నంబరు కింద DISPLAY అవుతుంది.

  • దీని కిందుగానే GET OTP ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే మీ మొబైల్ కు 6 అంకెల OTP వస్తుంది. 
  • దీనిని GET OTP కింద ఉన్న బాక్స్ లో నమోదు చేసి Login with OTP మీద క్లిక్ చేస్తే మరొక పేజీ OPEN అవుతుంది. 
  • ఇక్కడ మీరు కొత్తగా ఒక PASSWORD ను SET చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇకమీదట మనకు CFMS లో/కు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఈ HELPDESK లో Login అయ్యి incident పెట్టడం (మన DDO గారి Covering letter తో) ద్వారా సమస్య దాదాపుగా పరిష్కారం అవుతుంది.

గమనిక

Login లో CFMS Id enter చేసినప్పుడు మీ మొబైల్ నంబరు కన్పిస్తుంది కదా! ఇక్కడ మీ మొబైల్ నంబరు ను ఒకసారి check చేసుకోండి. మీ మొబైల్ నంబరు తప్పుగా display అయినట్లయితే మీ DDO గారి దృష్టికి తీసుకెళ్లినట్లయితే వారు మార్చగలరు.

select >>>>> HCM-ELCM related issues

select >>>>>> Transfer in

submit >>>>>> service request (Incident/SRT)

Subject :

Establishment – School Education – ……………………. School , ……………Mandal , ………………District

– Promotion and Postings of Zone-………… Gazetted Headmasters – request to mapping of CFMS ID to…………………………..School , ……………………. (DDO CODE : ………………………………)

Description :

Sir/ Madam,

I bring to your kind notice that I , Mr. ……………………………………………………………………. , Designation ………………………………….. of ………………. School , ……………………………(V),…………………….(M),

……………………..district has been promoted as Gazetted Headmaster(Gr-II) and posted at ……………………………………… School , ………………………………..( V&M),……………………………… District

with DDO Code : …………………………………. . I have joined at ……………………………………………………. School ,………………………………….(V&M) on the F/N of ….07.2023 vide Procs R.C.No. ………………………………………. , Dated : …………………………….. of the …………………………………………… , ……………………………………. In this regard , I am requesting you to kindly map the employees under DDO Code :………………………. to my CFMS ID : ………………………….. in order to draw their salaries and other bills at an early date.

DATA :

1. PRESENT SCHOOL DDO CODE :

2. PREVIOUS SCHOOL DDO CODE :

3. OLD(TRANSFERRED) HM CFMS ID :

4. NEW (JOINED) HM CFMS ID :

5. DATE OF RELIEVE/JOIN :

ATTACHMENTS :

1. PROMOTION ORDER

2. RELIEVING ORDER

3. JOINING ORDER

APCFS-SSRTS CFMS HELP DESK OFFICIAL WEBSITE LINK


HOW TO RAISE AN INCIDENT/TICKET in CFMS HELP-DESK TO GET DDO POWERS  PDF

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "HOW to RAISE AN INCIDENT/TICKET IN CFMS HELP-DESK TO GET DDO POWERS ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0