Mega Job Mela in AP
Mega Job Mela in AP: ఏపీలో దద్దరిల్లే జాబ్ మేళా.500 కంపెనీల్లో 50 వేల భారీ జాబ్స్. రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం మరియు పూర్తి వివరాలు.
ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఇంకా ఎంపికైన వారికి అదే రోజు నియామక పత్రాలు అందిస్తారని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా ఈ జాబ్ మేళాకు హాజరయ్యే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
పాల్గొనున్న కంపెనీలు:ఈ జాబ్ మేళాలో ప్రముఖ విప్రో (Wipro), అమెజాన్ (Amazon), టెక్ మహీంద్రాతో (Tech Mahindra) పాటు మొత్తం 500 కంపెనీలు పాల్గొనున్నాయి.
విద్యార్హతలు:టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చని ప్రకటనలో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.
రిజిస్ట్రేషన్:ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోని వారు నేరుగా వేదిక వద్దకు వచ్చి జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.
జాబ్ మేళా వేదిక:హ్యాపీ రిసార్ట్స్, డీజీపీ ఆఫీస్ ఎదురుగా, మంగళగిరి, విజయవాడ-గుంటూరు హైవే.
0 Response to "Mega Job Mela in AP"
Post a Comment