Job Mela
Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్. రేపు జాబ్ మేళా. ఇలా రిజిస్టర్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 12న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో డీమార్ట్, వరుణ్ మోటార్స్ తదితర సంస్థల్లో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
InnovSourse Services Pvt Ltd (SBI Cards): ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్(RE), బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ (BE), Tele Caller, MIS Executive, TL, BDM, Unit Manager తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. విజయవాడ&కృష్ణ జిల్లాల్లో ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది.
Dmart: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. హెల్పర్స్, పికర్స్, స్కానర్స్, ప్రమోటర్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది.
Varun Motors Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, అసిస్టెంట్ టెక్నీషియన్, పెయింటర్, ఎవాల్యుయేటర్, పికర్స్, క్యాషియర్, అకౌంటెంట్, అడిట్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా (Mech), బీటెక్ (Mech), డిగ్రీ, బీకామ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.
ఇతర వివరాలు:
అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజి MNM mn కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, Arch రోడ్, చౌదరి పేట, గుడివాడ చిరునామాలో నిర్వహించనున్నారు.
ఇతర పూర్తి వివరాలకు 7981938644, 9848819682 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 13న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఇంటర్వ్యూలను కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, Arch రోడ్, చౌదరి పేట, గుడివాడ చిరునామాలో నిర్వహించనున్నారు.
ఇతర పూర్తి వివరాలకు 7981938644, 9848819682 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 Response to "Job Mela"
Post a Comment