Many important decisions taken by AP Cabinet
ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు
CM jagan: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
- కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
- విజయదశమి నుంచి విశాఖ నుంచే పాలన
- అప్పటివరకూ కార్యాలయాలను తరలించాలని నిర్ణయం
- విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయం
- కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు
- ముందస్తు, జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయం ప్రకారమే ముందుకు వెళతాం
- ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు అమలుకు కేబినెట్ ఆమోదం
- ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి
- రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యేలా చూడాలి
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పధకం ఏర్పాటుకి ఆమోదం తెలపనున్న కేబినెట్.
- సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది, UPSC లో ప్రిలిమ్స్, mains ఉత్తీర్ణత సాధించిన వారికి 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం తదితర అంశాలపై చర్చ
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల కు జిపిఎస్ అమలు ముసాయిదా బిల్లుల పై చర్చ
- ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు పై చర్చ
- జగనన్న ఆరోగ్య సురక్షపై చర్చించనున్న కేబినెట్
- కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన పై చర్చ
- ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ
- పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణంకి ఆమోదం తెలపనున్న కేబినెట్
- అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణ కు ఆమోదం తెలపనున్న కేబినెట్
- భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుపై చర్చ
- దేవాదాయ చట్ట సవరణపై చర్చించనున్న కేబినెట్
0 Response to "Many important decisions taken by AP Cabinet"
Post a Comment