Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI SCO Registration 2023.

 SBI SCO Registration 2023. SBI గుడ్ న్యూస్ 439 ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

SBI SCO Registration 2023.

SBI SCO Registration 2023 : ప్రభుత్వ రంగ బ్యాంక్‌- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్.. స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 439 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.

పోస్టులు : స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్

కేడర్‌: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఖాళీలున్నాయి.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ హైదరాబాద్/ బెంగళూరు/ చండీగఢ్/ తిరువనంతపురం తదితర ప్రదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభ తేదీ :  16.09.2023

దరఖాస్తులకు చివరితేది : 21.10.2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://sbi.co.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI SCO Registration 2023. "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0