81 jobs in railway company. Salary up to Rs.1,40,000
రైల్వే సంస్థలో 81 ఉద్యోగాలు.రూ.1,40,000 వరకూ జీతం
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రానిక్స్)/ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: టెలికామ్ రంగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.30,000-రూ.1,20,000 ఉంటుంది.
అర్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్-ఎలక్ట్రానిక్స్, టెలికామ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ) లేదా ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: టెలికామ్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.40,000-రూ.1,40,000 ఉంటుంది.
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్).
అనుభవం: టెలికామ్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.40,000-రూ.1,40,000 ఉంటుంది.
అర్హత: ఎంబీఏ (ఫైనాన్స్).
అనుభవం: అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.30,000-రూ.1,20,000 ఉంటుంది.
అర్హత: ఎంబీఏ (హెచ్‌ఆర్).
అనుభవం: అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.30,000-రూ.1,20,000 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. మొత్తం 200 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 150 మార్కులు రాతపరీక్షకు, 50 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు 100 మార్కులు, జనరల్ నాలెడ్జ్-న్యూమరికిల్ ఎబిలిటీ-రీజనింగ్-ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 11.11.2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.railtelindia.com/
0 Response to "81 jobs in railway company. Salary up to Rs.1,40,000"
Post a Comment