AP Civil Supplies Recruitment
AP Civil Supplies Recruitment : ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఒప్పంద ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులు. అంతేకాకుండా పనిలో అనుభం కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే 35 సంవత్సరాల లోపు ఉండాలి.
AP Civil Supplies Recruitment : ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఒప్పంద ఖాళీల భర్తీ
AP Civil Supplies Recruitment : ఆంధ్రప్రదేశ్ లోని స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు
చార్డర్ అకౌంటెంట్ : 1 పోస్టు
అకౌంటెంట్ గ్రేడ్- 3 : 8 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ ; 4 పోస్టులు
అర్హతలు, వయస్సు ;
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులు. అంతేకాకుండా పనిలో అనుభం కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే 35 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు చేసే విధానం ;
అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను పంపాల్సిన చిరునమా ; జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్, గవర్నర్ పేట , విజయవాడ చిరునామాకు పంపాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా 10-11-2003 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.apscscl.in పరిశీలించగలరు.
0 Response to "AP Civil Supplies Recruitment"
Post a Comment