Science and Maths teachers to Vijayawada. Government call. This is the list of teachers
సైన్స్,మేథ్స్ టీచర్లు విజయవాడకు. ప్రభుత్వం పిలుపు. టీచర్స్ లిస్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ క్వాలిటి ఇనిషియేటివ్ కొరకు సైన్స్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ పై ఏపీలోని 10,000 మంది ఫిజికల్ సైన్స్ టీచర్లు,9000 మంది బయాలజీ టీచర్లకు , గణితం టీచర్లకు ఐఐటీఎం ప్రవర్తక్ వారి విద్యా శక్తి టీమ్ చే విజయవాడలో శిక్షణ కొరకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి శ్రీనివాస రావు ప్రొసీడింగ్స్ జారీ చేశారు.కొత్త 26 జిల్లాల నుంచి ఒక్కో సబ్జక్ట్ కి 20 మంది టీచర్లను ఎంపిక చేసి ఆహ్వానించారు . ఈ టీచర్ల జాబితా మరియు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ జాబితా ఈ కింద నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
PROCEEDINGS OF THE STATE PROJECT DIRECTOR,
SAMAGRA SHIKSHA, ANDHRA PRADESH
Present: Sri. B. Srinivasa Rao, I.A.S.,
Rc.No.SS-15023/27/2023-SAMO-SSA, Dt: 10/11/2023
Sub: Samagra Shiksha, AP – Quality Initiatives – Training on science
simulation software by Vidya Shakti Team of IITM Pravartak for training of 10000 physical science teachers and 9000 bioscience teachers in the State – Instructions issued - Regarding
>>>><<<<
The District Educational Ofcers and Additional Project Coordinators
of Samagra Shiksha in the state are informed that it is proposed to conduct Training on science simulation software by Vidya Shakti Team of IITM Pravartak for training to Mathematics, Physical Science and bioscience teachers in the State.
In this regard, it is decided to conduct trainings to the teachers in the following dates at Sai Jewel Function Center, Teachers colony, Vijayawada.
DOWNLOAD PROCEEDINGS AND TEACHERS LIST
0 Response to "Science and Maths teachers to Vijayawada. Government call. This is the list of teachers"
Post a Comment