AP SSC 10th Public Exams Time Table 2024
AP SSC PUBLIC EXAMINATION TIME TABLE March April 2024
AP Class 10 Public Exams March 2024 Time Table Schedule
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ (ఏడు పేపర్లు):
మార్చి 18 (సోమవారం): ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 (మంగళవారం): సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 (బుధవారం): ఇంగ్లీష్
మార్చి 22 (శుక్రవారం): గణితం
మార్చి 23 (శనివారం): జనరల్ సైన్స్ ఫిజికల్ సైన్సెస్
మార్చి 26 (మంగళవారం): జనరల్ సైన్స్ బయలాజికల్ సైన్సెస్
మార్చి 27 (బుధవారం): సోషల్ స్టడీస్
మార్చి 28 (గురువారం): ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్) / ఓఎస్‌ఎస్‌సీ యిన్ లాంగ్వేజ్ పేపర్ I (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
మార్చి 30 (శనివారం): ఓఎస్‌ఎస్‌సీ యిన్ లాంగ్వేజ్ పేపర్ II (సంస్కృతం, అరబిక్, పర్షియన్) / ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
0 Response to "AP SSC 10th Public Exams Time Table 2024"
Post a Comment