Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ayyan App

Sabarimala: అయ్యప్ప భక్తుల కోసం ‘అయ్యన్‌’ యాప్‌

Ayyan App

Welcome to Ayyan App, your trusted guide to the sacred Sabarimala temple. Managed by the Kerala Forests & Wildlife Department, this app is your companion on the spiritual journey to Sabarimala. Seamlessly navigate the path to divinity and experience a pilgrimage like never before.

The app provides information on all aspects of the pilgrimage, including the services available at Pampa and Sannidhanam and along the Swami Ayyappan Road, Pampa-Neelimala-Sannidhanam, Erumeli- Azhutakadav-Pampa and Satram-Uppupara-Sannidhanam routes.

It also provides information about the service centers along the traditional forest routes, medical emergency units, accommodation, elephant squad teams, public toilets, distance from each base to Sannidhanam, free drinking water distribution points, etc. The etiquette and general guidelines that the devotees are required to follow during the pilgrimage are included in the app.

The ‘Ayyan’ app, is available in six languages: English, Malayalam, Tamil, Kannada, Telugu, and Hindi. 

The app, which will be functional in both online and offline modes, also includes emergency helpline numbers and warnings on selected routes.

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ ‘అయ్యన్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలను పొందవచ్చు.

అందుబాటులోకి తెచ్చిన కేరళ అటవీ శాఖ

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ ‘అయ్యన్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలను పొందవచ్చు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో పనిచేసేలా దీన్ని రూపొందించారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  అందుబాటులో ఉంటుంది.  శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు,  హెల్త్‌ ఎమర్జెన్సీ, వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్‌ ఫోర్స్‌, పోలీస్‌ ఎయిడ్‌ పోస్ట్‌లు,  తాగునీటి కేంద్రాల వివరాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు, వన్యమృగాలు దాడి చేసినట్లయితే.. ఈ యాప్‌ను ఉపయోగించి వెంటనే అధికారుల సాయం పొందొచ్చని కేరళ అటవీశాఖ అధికారులు తెలిపారు.

DOWNLOAD AYYAN APP


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ayyan App"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0