Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the winners of Telangana Legislative Assembly elections

 తెలంగాణ శాసన సభకు జరిగిన ఎన్నికలలో  విజేతలు వారి వివరాలు.

These are the winners of Telangana Legislative Assembly elections

తెలంగాణ శాసన సభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టపెట్టారు. 119 మంది స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థులు 39 స్ధానాల్లో గెలుపొందారు.

8 చోట్ల బీజేపీ, 7 చోట్ల ఎంఐఎం, ఒక చోట సీపీఐ గెలిచాయి. అందులో 26 ఏండ్ల పిన్నవయస్కులు మైనంపల్లి రోహిత్ (26), యశస్వీ రెడ్డి(26), పర్ణికా రెడ్డి(30) ఉన్నారు. వీరు ముగ్గురూ కాంగ్రెస్ నుంచి గెలిసినవారే కావడం విశేషం. 2018 శాసనసభ ఎన్నికలలో ఆరుగురు మహిళలు మాత్రమే ప్రాతినిధ్యం వహించగా.. 2023 శాసనసభలో 9మంది మహిళలు అడుగు పెట్టనున్నారు. అంతే కాదు ఉమ్మడి నల్గొండలో కోమటరెడ్డి బ్రదర్ విజయం సాధించగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నదమ్ములు గడ్డం వివేక్, వివేక్ లు గెలుపొందారు. ఉమ్మడి నల్గొండలో భార్యభర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి విజేయకేతనం ఎగరవేయగా, హైదరాబాద్ నగరంలో మామా అల్లుళ్లు సిహెచ్ మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి గెలిచారు. కేసీఆర్ తోపాటు ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులు విజయం సాధించారు.

క్రమసంఖ్యనియోజకవర్గంవిజేత/ఆధిక్యంపార్టీ
1సిర్పూర్పాల్వాయి హరీష్ బాబుబీజేపీ
2చెన్నూరుగడ్డం వివేకానంద్కాంగ్రెస్
3బెల్లంపల్లిగడ్డం వినోద్కాంగ్రెస్
4మంచిర్యాలకొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకాంగ్రెస్
5ఆసిఫాబాద్కోవా లక్ష్మీబీఆర్ఎస్
6ఖానాపూర్వెడ్మ భొజ్జుకాంగ్రెస్
7ఆదిలాబాద్పాయల్ శంకర్బీజేపీ
8బోథ్అనిల్ జాదవ్బీఆర్ఎస్
9నిర్మల్మహేశ్వర్ రెడ్డిబీజేపీ
10ముథోల్రామారావు పవార్బీజేపీ
11ఆర్మూర్పైడి రాజశేఖర్ రెడ్డిబీజేపీ
12బోధన్పి.సుదర్శన్ రెడ్డికాంగ్రెస్
13జుక్కల్తోట లక్ష్మీకాంతరావుకాంగ్రెస్
14బాన్సువాడపోచారం శ్రీనివాస రెడ్డిబీఆర్ఎస్
15ఎల్లారెడ్డికె. మదన్ మోహన్ రావుకాంగ్రెస్
16కామారెడ్డివెంకట రమణా రెడ్డిబీజేపీ
17నిజామాబాద్ అర్బన్సూర్యనారాయణబీజేపీ
18నిజామాబాద్ రూరల్రేకులపల్లి భూపతి రెడ్డికాంగ్రెస్
19బాల్కొండవేముల ప్రశాంత్ రెడ్డిబీఆర్ఎస్
20కోరట్లకల్వకుంట్ల సంజయ్బీఆర్ఎస్
21జగిత్యాలడాక్టర్ సంజయ్బీఆర్ఎస్
22ధర్మపురిఅడ్లూరి లక్ష్మణ్ కుమార్కాంగ్రెస్
23రామగుండంమక్కన్ సింగ్ రాజ్ థాకూర్కాంగ్రెస్
24మంథనిదుద్దిళ్ల శ్రీధర్ బాబుకాంగ్రెస్
25పెద్దపల్లిచింతకుంట్ల వినయ రమణ రావుకాంగ్రెస్
26కరీంనగర్గంగుల కమలాకర్ (ఆధిక్యం)కాంగ్రెస్
27చొప్పదండిమేడిపల్లి సత్యంకాంగ్రెస్
28వేములవాడఆది శ్రీనివాస్కాంగ్రెస్
29సిరిసిల్లకేటీఆర్బీఆర్ఎస్
30మానకొండూరుకె.సత్యనారాయణకాంగ్రెస్
31హుజూరాబాద్పాడి కౌశిక్ రెడ్డిబీఆర్ఎస్
32హుస్నాబాద్పొన్నం ప్రభాకర్కాంగ్రెస్
33సిద్ధిపేటహరీశ్ రావుబీఆర్ఎస్
34మెదక్మైనంపల్లి రోహిత్ రావుకాంగ్రెస్
35నారాయణ్ఖేడ్పట్లోళ్ల సంజీవ రెడ్డికాంగ్రెస్
36ఆందోల్దామోదర రాజనర్సింహకాంగ్రెస్
37నర్సాపూర్సునీత లక్ష్మారెడ్డిబీఆర్ఎస్
38జహీరాబాద్కె.మాణిక్ రావుబీఆర్ఎస్
39సంగారెడ్డిచింతా ప్రభాకర్బీఆర్ఎస్
40పటాన్చెరుగూడెం మహిపాల్ రెడ్డి (ఆధిక్యం)బీఆర్ఎస్
41దుబ్బాకకొత్త ప్రభాకర్ రెడ్డిబీఆర్ఎస్
42గజ్వేల్కేసీఆర్బీఆర్ఎస్
43మేడ్చల్చామకూర మల్లారెడ్డిబీఆర్ఎస్
44మల్కాజిగిరిమర్రి రాజశేఖర్ రెడ్డిబీఆర్ఎస్
45కుత్బుల్లాపూర్కేపీ వివేకానంద్బీఆర్ఎస్
46కూకట్పల్లిమాధవరం కృష్ణారావుబీఆర్ఎస్
47ఉప్పల్బండారి లక్ష్మారెడ్డిబీఆర్ఎస్
48ఇబ్రహీంపట్నంమల్రెడ్డి రంగారెడ్డి (ఆధిక్యం)కాంగ్రెస్
49ఎల్బీ నగర్డి.సుధీర్ రెడ్డి (ఆధిక్యం)బీఆర్ఎస్
50మహేశ్వరంసబితా ఇంద్రారెడ్డిబీఆర్ఎస్
51రాజేంద్రనగర్టి.ప్రకాశ్ గౌడ్ (ఆధిక్యం)బీఆర్ఎస్
52శేరిలింగంపల్లిఅరెకపూడి గాంధీబీఆర్ఎస్
53చేవెళ్లకాలె యాదయ్యబీఆర్ఎస్
54పరిగితమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి (ఆధిక్యం)కాంగ్రెస్
55వికారాబాద్గడ్డం ప్రసాద్ కుమార్కాంగ్రెస్
56తాండూరుబి.మనోహర్ రెడ్డికాంగ్రెస్
57ముషీరాబాద్ముఠా గోపాల్ (ఆధిక్యం)బీఆర్ఎస్
58మలక్ పేట్అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా (ఆధిక్యం)ఎంఐఎం
59అంబర్పేటకాలేరు వెంకటేశ్బీఆర్ఎస్
60ఖైరతాబాద్దానం నాగేందర్బీఆర్ఎస్
61జూబ్లీహిల్స్మాగంటి గోపీనాథ్బీఆర్ఎస్
62సనత్నగర్తలసాని శ్రీనివాస్ యాదవ్బీఆర్ఎస్
63నాంపల్లిమహ్మద్ మజీద్ హుస్సేన్ఎంఐఎం
64కార్వాన్కౌసర్ మోహియుద్దీన్ (ఆధిక్యం)ఎంఐఎం
65గోషా మహల్రాజాసింగ్బీజేపీ
66చార్మినార్మిర్ జుల్ఫికర్ అలీఎంఐఎం
67చాంద్రాయణగుట్టఅక్బరుద్దీన్ ఓవైసీఎంఐఎం
68యాకుత్పురజాఫర్ హుస్సేన్ (ఆధిక్యం)ఎంఐఎం
69బహదూర్పురమహ్మద్ ముబీన్ఎంఐఎం
70సికింద్రాబాద్పద్మారావు గౌడ్బీఆర్ఎస్
71సికింద్రాబాద్ కంటోన్మెంట్లాస్య నందిత సాయన్నబీఆర్ఎస్
72కొడంగల్అనుముల రేవంత్ రెడ్డికాంగ్రెస్
73నారాయణపేటచిట్టెం పర్ణికా రెడ్డికాంగ్రెస్
74మహబూబ్నగర్యెన్నం శ్రీనివాస్ రెడ్డికాంగ్రెస్
75జడ్చర్లఅనిరుధ్ రెడ్డికాంగ్రెస్
76దేవరకద్రమధుసూదన్ రెడ్డి (ఆధిక్యం)కాంగ్రెస్
77మక్తల్వాకిటి శ్రీహరికాంగ్రెస్
78వనపర్తితూడి మేఘారెడ్డికాంగ్రెస్
79గద్వాలకృష్ణ మోహన్ రెడ్డిబీఆర్ఎస్
80అలంపూర్విజయుడుబీఆర్ఎస్
81నాగర్కర్నూల్డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికాంగ్రెస్
82అచ్చంపేటచిక్కడు వంశీ కృష్ణకాంగ్రెస్
83కల్వకుర్తికసిరెడ్డి నారాయణరెడ్డికాంగ్రెస్
84షాద్నగర్కె.శంకరయ్యకాంగ్రెస్
85కొల్లాపూర్జూపల్లి కృష్ణారావుకాంగ్రెస్
86దేవరకొండనెనావత్ బాలూ నాయక్కాంగ్రెస్
87నాగార్జున సాగర్కుందూరు జయవీర్ రెడ్డికాంగ్రెస్
88మిర్యాలగూడబత్తుల లక్ష్మారెడ్డికాంగ్రెస్
89హుజూర్నగర్నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డికాంగ్రెస్
90కోదాడనలమడ పద్మావతి రెడ్డికాంగ్రెస్
91సూర్యాపేటజగదీశ్ రెడ్డిబీఆర్ఎస్
92నల్గొండకోమటిరెడ్డి వెంకట్ రెడ్డికాంగ్రెస్
93మునుగోడుకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికాంగ్రెస్
94భువనగిరికుంభం అనిల్ కుమార్ రెడ్డికాంగ్రెస్
95నకిరేకల్వేముల వీరేశంకాంగ్రెస్
96తుంగతుర్తిమందుల శ్యాములుకాంగ్రెస్
97ఆలేరుబీర్ల ఐలయ్యకాంగ్రెస్
98జనగామపల్లా రాజేశ్వర్ రెడ్డిబీఆర్ఎస్
99స్టేషన్ ఘన్పూర్కడియం శ్రీహరిబీఆర్ఎస్
100పాలకుర్తిమామిడాల యశస్వినికాంగ్రెస్
101డోర్నకల్జాటోత్ రామచందర్ నాయక్కాంగ్రెస్
102మహబూబాబాద్భుక్యా మురళీ నాయక్కాంగ్రెస్
103నర్సంపేటదొంతి మాధవరెడ్డి (ఆధిక్యం)కాంగ్రెస్
104పరకాలరేవూరి ప్రకాశ్ రెడ్డికాంగ్రెస్
105వరంగల్ వెస్ట్నాయిని రాజేందర్ రెడ్డికాంగ్రెస్
106వరంగల్ ఈస్ట్కొండా సురేఖకాంగ్రెస్
107వర్దన్నపేటకేఆర్ నాగరాజు (ఆధిక్యం)కాంగ్రెస్
108భూపాలపల్లిగండ్ర సత్యనారాయణరావుకాంగ్రెస్
109ములుగుడి.అనసూయ (సీతక్క)కాంగ్రెస్
110పినపాకపాయం వెంకటేశ్వర్లుకాంగ్రెస్
111ఇల్లందుకోరం కనకయ్యకాంగ్రెస్
112ఖమ్మంతుమ్మల నాగేశ్వర రావుకాంగ్రెస్
113పాలేరుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డికాంగ్రెస్
114మధిరమల్లు భట్టి విక్రమార్కకాంగ్రెస్
115వైరామాలోతు రామ్దాస్కాంగ్రెస్
116సత్తుపల్లిమట్టా రాగమయికాంగ్రెస్
117కొత్తగూడెంకూనంనేని సాంబశివరావుసీపీఐ
118అశ్వారావుపేటజారె ఆదినారాయణకాంగ్రెస్
119భద్రాచలండాక్టర్ తెల్లం వెంకట్రావ్బీఆర్ఎస్


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These are the winners of Telangana Legislative Assembly elections"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0