Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to tag students tab in school attendance app.

 స్కూల్ అటెండన్స్ యాప్ లో స్టూడెంట్స్ ట్యాబు ని ట్యాగ్ చేసే విధానం.

How to tag students tab in school attendance app.

1) ముందుగా స్కూల్ అటెండన్స్ యాప్ లో HM లాగిన్ అవ్వాలి.

2) లాగిన్ అయిన వెంటనే డిస్ప్లే లో కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి.

3) అందులో బైజుస్ ప్రాజెక్ట్ అని ఐకాన్ కనిపిస్తుంది.

4) ఆ ఐకాన్ ను క్లిక్ చేస్తే   క్లాస్ లు కనిపిస్తాయి.

5)క్లాస్ లో ఉన్న విద్యార్థుల names కనిపిస్తాయి.

6)విద్యార్థి దగ్గర గ్రీన్ కలర్ ని క్లిక్ చేయాలి.

7) అందులో రెండు BOX లు ఉంటాయి మొదటిది QR CODE కు సంబందించినది

రెండవ BOX చివర కెమెరా కనిపిస్తుంది SCAN BARCODE అని ఉంటుంది.

8) అక్కడ విద్యార్థి కి కేటాయించిన ట్యాబు బార్ CODE  R9z తో ఉన్న స్కానర్ ను స్కాన్ చేయాలి.

9)sucessfully scaned అని వస్తుంది next proceed కు వెళ్లి

మరొక విద్యార్థి  ని సెలెక్ట్ చేసుకొని  ఆ విద్యార్థి కి కేటాయించిన ట్యాబు ను అదేవిధంగా ట్యాగ్ చెయ్యాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to tag students tab in school attendance app."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0