Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Recruitment 2024

 Railway Recruitment 2024 సికింద్రాబాద్ రైల్వే లో గ్రూప్-C మరియు గ్రూప్-D ఉద్యోగాలు .

Railway Recruitment 2024

Railway Recruitment 2023 :

సికింద్రాబాద్ రైల్వే నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. డిసెంబర్ 09వ తేదీ నుండి జనవరి 08వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Railway నోటిఫికేషన్ నుండి మొత్తం 14 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

గ్రూప్ – C – 2 పోస్టులు

గ్రూప్ – D – 12 పోస్టులు

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 09 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై చేయు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

Railway నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 00/-

మిగితా అభ్యర్ధులు : రూ 00/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 09.12.2023

దరఖాస్తు చేయుటకు చివరి తేది : 08.01.2024

వయోపరిమితి :

Railway Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Railway నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

SC, ST వారికి 5 సంవత్సరాలు,

OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

10th /ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల డ్రగ్స్ శాంపిలర్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Recruitment 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0