Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sankranti Holidays Explanation on prefix-Suffix

 సంక్రాంతి సెలవులు preffix-Suffix పై వివరణ

These are Sankranti holidays.

దసరా/సంక్రాంతి సెలవులు 9 days కన్న ఎక్కువ(అనగా 10days)15 days కన్న తక్కువ(అనగా 14days)ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు.కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి ఖచ్చితంగా attend కావRC NO 10324, DATED 7.11.1969.

ఒకవేళ సెలవులు 10days  లోపు (అనగా 9 days) కానీ 14 days  పైన గాని (అనగా 15 days) ఇస్తే closing day కానీ opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.

RC NO.815 dated 1.9.1999.

అనగా టర్మ్ సెలవులు 10,11,12,13,14 days ఉన్నపుడు మనకు closing day or opening day CL పెట్టుకోవడానికి వీలులేదు.

ఏదేని అనివార్య కారణం చేత CL / spl CL ఉపయోగించిన యెడల ప్రకటించబడిన సెలవులన్నీ Earned Leaves ( ELs) / Half Pay నుంచి మినహాయించబడతాయి.

ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు 09.01.2024 నుండి 18.01.2024 వరకు అనగా 10 రోజులు కావున 8వ తేదీ Closing day మరియు 19వ తేదీ Reopening day తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావలెను.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sankranti Holidays Explanation on prefix-Suffix"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0