Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prime Minister Modi's adventure.. Pooja to Dwarka under the sea

 ప్రధాని మోదీ సాహసం.. సముద్రగర్భంలో ద్వారకాకు పూజలు

Prime Minister Modi's adventure.. Pooja to Dwarka under the sea

మోధాని నరేంద్ర మోదీ మరోసారి స్కూబా డైవింగ్ చేశారు. ద్వాపరయుగంనాటి ద్వారకా నగరాన్ని సందర్శించేందుకు ఆయన ఈ సాహసం చేశారు. గతంలో లక్షద్వీప్ వద్ద స్కూబా డైవింగ్ చేసిన ప్రధాని, ఈసారి డైవింగ్ సూట్ ధరించి, అరేబియా సముద్రతీరంలోని బెట్ ద్వారక ద్వీపం వద్ద నీటిలోకి దిగి, సముద్ర గర్భానికి వెళ్లి శిథిల ద్వారకా నగర అవశేషాల వద్ద పూజలు జరిపారు.

ఆ తర్వాత ఆయన తన డైవింగ్ అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ద్వారకలో పూజలు చేయడం దివ్యమైన అనుభూతినిచ్చిందన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అందరినీ అనుగ్రహిస్తాడని ఆయన పేర్కొన్నారు. తన స్కూబా డైవింగ్ కు సంబంధించిన పలు ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

VIEW THE VIDEO


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prime Minister Modi's adventure.. Pooja to Dwarka under the sea"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0