Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TDP AND JANASENA FIRST LIST

 టీడీపీ-జనసేన తరఫున 118 సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులు వీరే...చంద్రబాబు, పవన్ ప్రకటన

TDP AND JANASENA FIRST LIST

ఏపీలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేన పార్టీలు ఇవాళ ఉమ్మడి అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ జాబితాను విడుదల చేశారు. ఇందులో టీడీపీ 94 సీట్లలోనూ, జనసేన మరో 24 సీట్లలోనూ అభ్యర్ధులను విడుదల చేశారు.

94 సీట్లలో పోటీ చేసే టీడీపీ అభ్యర్ధుల జాబితా


ఇచ్చాపురం- బెందాళం అశోక్


టెక్కలి- అచ్చెన్నాయుడు


ఆముదాలవలస- కూన రవికుమార్


రాజాం- కొండ్రు మురళీ మోహన్


కురుపాం-తొయ్యక జగదీశ్వరి


పార్వతీపురం-విజయ్ బోనెల


సాలూరు-గుమ్మడి సంధ్యారాణి


బొబ్బిలి-బేబీ నాయన


గజపతినగరం-కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం- పూసపతి ఆదితి గజపతిరాజు


విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణబాబు


విశాఖ పశ్చిమ- గణబాబు


అరకు-దొన్నుదొర


పాయకరావుపేట- వంగలపూడి అనిత


నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు


తుని- యనమల దివ్య


పెద్దాపురం-చినరాజప్ప


అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి


ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు


పి.గన్నవరం- రాజేష్ మహాసేన


కొత్తపేట-బండారు సత్యానందరావు


మండపేట-వేగుళ్ల జోగేశ్వరరావు


రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు


జగ్గంపేట-జ్యోతుల నెహ్రూ


ఆచంట-పితాని సత్యనారాయణ


పాలకొల్లు-నిమ్మల రామానాయుడు


ఉండి-మంతెన రామరాజు


తణుకు-అరిమిల్లి రాధాకృష్ణ


ఏలూరు-బడేటి చంటి


చింతలపూడి-సొంగా రోషన్


తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్


నూజివీడు-కొలుసు పార్ధసారధి


గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు


గుడివాడ-వెనిగండ్ల రాము


పెడన-కాగిత కృష్ణప్రసాద్


మచిలీపట్నం-కొల్లు రవీంద్ర


పామర్రు-వర్ల కుమారరాజా


విజయవాడ సెంట్రల్-బోండా ఉమ


విజయవాడ తూర్పు-గద్దె రామ్మోహన్


నందిగామ-తంగిరాల సౌమ్య


జగ్గయ్యపేట- శ్రీరాం రాజగోపాల్


తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్


మంగళగిరి-నారా లోకేష్


పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర


వేమూరు-నక్కా ఆనంద్ బాబు


రేపల్లె-అనగాని సత్యప్రసాద్


బాపట్ల-వేగేశ్న నరేంద్రవర్మ


ప్రత్తిపాడు-బుర్ల రామాంజనేయులు


చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు


సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ


వినుకొండ-జీవీ ఆంజనేయులు


మాచర్ల-జూలకంటి బ్రహ్మారెడ్డి

యర్రగొండపాలెం-గూడూరి ఎరిక్సన్ బాబు


పర్చూరు-ఏలూరి సాంబశివరావు


అద్దంకి-గొట్టిరావి రవికుమార్


సంతనూలపాడు-బీఎన్ విజయ్ కుమార్


ఒంగోలు-దామచర్ల జనార్ధన్


కొండపి-డోలా బాలవీరాంజనేయస్వామి


కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి


కావలి-కావ్యా కృష్ణారెడ్డి


నెల్లూరు సిటీ-పొంగూరు నారాయణ


నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


గూడూరు-పాశం సునీల్ కుమార్


సూళ్లూరుపేట-నెలవల విజయశ్రీ


ఉదయగిరి-కాకర్ల సురేష్


కడప-మాధవీరెడ్డి


రాయచోటి-మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి


పులివెందుల-బీటెక్ రవి


మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్


ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ


శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి


కర్నూలు-టీజీ భరత్


పాణ్యం- గౌరు చరితారెడ్డి


నంద్యాల-ఎన్ఎండీ ఫరూక్


బనగానపల్లె-బీసీ జనార్ధన్ రెడ్డి


డోన్- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి


పత్తి కొండ-కేఈ శ్యాంబాబు


కోడుమూరు-బొగ్గుల దస్తగిరి


రాయదుర్గం-కాల్వ శ్రీనివాసులు


ఉరవకొండ-పయ్యావుల కేశవ్


తాడిపత్రి-జేసీ అస్మిత్ రెడ్డి


శింగనమల-బండారు శ్రావణి


కళ్యాణదుర్గం-సురేంద్రబాబు


రాప్తాడు-పరిటాల సునీత


మడకశిర-సునీల్ కుమార్


హిందూపురం-బాలకృష్ణ


పెనుకొండ-సవిత


తంబళ్లపల్లె-జయచంద్రారెడ్డి


పీలేరు-నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి


నగరి-గాలి భానుప్రకాష్


గంగాధర నెల్లూరు-వీఎం థామస్


చిత్తూరు-గురజాల జగన్మోహన్


పలమనేరు-ఎన్. అమర్ నాథ్ రెడ్డి


కుప్పం-చంద్రబాబు నాయుడు


జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్ధానాలు


నెల్లిమర్ల : లోకం మాధవి


అనకాపల్లి: కొణతాల రామకృష్ణ


రాజానగరం : బత్తుల బలరామకృష్ణ


కాకినాడ రూరల్: పంతం నానాజీ


తెనాలి: నాదెండ్ల మనోహర్

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TDP AND JANASENA FIRST LIST"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0