List of winners of the 96th Academy Awards.
96వ ఆస్కార్ అవార్డు సాధించిన విజేతల లిస్ట్.
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది.
ఇక భారత కాలమానం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కాగా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ అవార్డు వేడుక లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. మరి ఏ ఏ భాగాలల్లో ఎవ్వరెవ్వరికి అవార్డులు వచ్చాయి చూద్దాం..
ఉత్తమ సహాయ నటి: డేవైస్ తో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్: నడియా స్టేన్, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్సన్ (అమెరికన్ ఫిక్షన్)
జెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరాఠీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ ఆంగ్ల ది హిరాన్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: హోలీ వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, కో¿కో షిబుయా, మకాషి త క
తత్సుజీ నోజిమా)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సిల్క్ ద లాస్ట్ రిపేర్ షాప్ (లెన్ ఫౌడ్పుట్, క్రిస్ బ్రోచర్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైనర్ (హోయటే, హోయలేము)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్స్: ద వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ సౌండ్: ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ఓపెన్ హైమర్ (లడింగ్ ఘోరన్)
0 Response to "List of winners of the 96th Academy Awards."
Post a Comment