Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Online training program on career guidance for teachers

 ఉపాధ్యాయులకు కెరీర్ గైడేన్స్ మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం:

 ఈ కోర్సు లింకుల నుంచి జాయిన్ కావచ్చు.       ఉపాధ్యాయులకు కెరీర్ గైడేన్స్ మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం careerguidance diksha 

స్కూల్ అసిస్టెంట్లకు, TGT, PGT, హెడ్మాస్టర్లు మరియు ప్రిన్సిపాల్ అందరూ కూడా కెరీర్ గైడెన్స్ కు సంబంధించి ఆన్లైన్ లో సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది.

కోర్సు ప్రారంభం అయ్యే తేదీ: 01.04 2024.  రిజిస్ట్రేషన్ చివరి తేది : 10.04.2024

కెరీర్  గైడెన్స్ కు సంబంధించి ఐదు రకాల కోర్సులను దీక్ష యాప్ ద్వారా పైన తెలిపిన ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని తొందరగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. careerguidance diksha 

ఆన్లైన్ కోర్స్ కు సంబంధించిన లింకులు

 Course - 1

https://diksha.gov.in/explore-course/course/do_313915615285305344112561

Course - 2

https://diksha.gov.in/explore-course/course/do_313915389774897152112120

Course - 3

https://diksha.gov.in/explore-course/course/do_313918481517600768119365

Course - 4

https://diksha.gov.in/explore-course/course/do_313914625361149952117193

Course - 5

https://diksha.gov.in/explore-course/course/do_313914747295064064111469

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Online training program on career guidance for teachers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0