AP Inter Result 2024/Result of I and II year General and Vocational Courses of AP Intermediate Public Examination IPE -2024
Inter Results: ఉదయం 11 గంటలకే ఇంటర్ ఫలితాలు విడుదల
ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు ఏప్రిల్ 10న (బుధవారం) పూర్తయ్యాయి. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
AP Inter Result 2024 AP Intermediate Results 2024 1st Year Results 2nd Year Results Date and Time. Direct Link AP Intermediate Results 2024 Download 1st, 2nd Year Inter Results @bie.ap.gov.in AP IPE March 2024 Results AP Inter Result 2024 1st Year, 2nd Year AP Intermediate Examination Results 2024 How to check AP Inter 1st Year 2024 Results examresults.ap.nic.in www.bie.ap.gov.in
The results would be available at the following websites . https://examresults.ap.nic.in http://resultsbie.ap.gov.in/
IMPORTANT LINKS:-
REGULAR FIRST (1st) YERAR RESULTS
REGULAR SECOND (2nd) YREAR RESULTS
VOCATIONAL FIRST (1st) YEAR RESULTS
VOCATIONAL SECOND (2nd) YREAR RESULTS
ఫలితాల కోసం క్రింది లింకులు చూడగలరు
FIRST YEAR GENERAL RESULT
SECOND YEAR GENERAL RESULT
https://results.sakshieducation.com/
0 Response to "AP Inter Result 2024/Result of I and II year General and Vocational Courses of AP Intermediate Public Examination IPE -2024"
Post a Comment