Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Now it is difficult to withdraw more than 50 thousand from the bank. RBI's key decision.

 Loksabha Elections 2024 : ఇకపై బ్యాంక్  నుండి 50 వేలకు పైగా విత్ డ్రా చేయడం కష్టమే. ఆర్బిఐ కీలక నిర్ణయం.

Now it is difficult to withdraw more than 50 thousand from the bank. RBI's key decision.

దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్బిఐ కీలక నిబంధనలను పెట్టింది. భారతదేశంలో ఏప్రిల్ 19 2024 నుండి లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కానుండగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి డేట్ ఖరారు అవడంతో కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను అమలు చేస్తూ వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో డబ్బు లావాదేవీలు జరగటం అనేది సర్వసాధారణం. ఇక ఈ సమయంలో అధిక మొత్తంలో డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. దీంతో ఈ విషయంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఆర్థిక లావాదేవిలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నగదును తీసుకువెళ్లే వారికి కొత్త నిబంధనాలను అమలులోకి తీసుకువచ్చింది.

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు 2024 కి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటం వలన ఎవరూ కూడా సరైన పత్రాలు లేకుండా 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడానికి అనుమతి లేదని ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సరైన పత్రాలు లేకుండా డబ్బును రవాణా చేసినట్లయితే వాటిని ఎన్నికల బృందాలు జప్త్ చేసి కమిటీకి సమర్పించి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జిల్లా కుందూ లోటు కమిటీ చైర్మన్ జిల్లా పంచాయతీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి రాహుల్ శరణప్ప సంకనూరు మాట్లాడుతూ అధికారులు సరైన పత్రాలు లేకుండా స్వాధీనం చేసుకున్నటువంటి నగదును విడుదల చేయాలంటే తగిన పాత్రలతో జిల్లా కుందూ లోటు కమిటీకి వినతి పత్రం అందజేయాల్సిందిగా తెలియజేశారు.

అలాగే ఎన్నికల సమయంలో RTGS/NEFT ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ముందస్తు నోటీస్ లేకుండా వ్యక్తులు ఖాతాలకు బదిలీ చేసిన అనుమానాస్పద నగదు డిపాజిట్ లక్ష కంటే ఎక్కువ చేసిన తగిన చర్యలు తీసుకోబడతాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల సమయంలో ఖాతాదారులు వారి యొక్క బ్యాంక్ ఖాతా నుండి లక్ష రూపాయలకు మించి విత్ డ్రా చేయరాదనే నిబంధనను ఇటీవల ఎన్నికల సంఘం రూపొందించింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Now it is difficult to withdraw more than 50 thousand from the bank. RBI's key decision."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0