Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We Love Reading Summer Activities

 We Love Reading Summer Activities ( Class 1- 5) 30.04.24

We Love Reading Summer Activities
ఆవు పులి కథ
ఇందులో ఒక ఆవు, ఒక లేగదూడ ఒక యజమాని దగ్గర ఉంటాయి. ఒకనాడు మేతకోసం అడవికి వెళ్ళిన ఆవుకు ఒకపులి తారసపడుతుంది. బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి పులి దాని మీద పడి తినబోతుంది. అప్పుడు ఆవుపులితో ఇంటి దగ్గర తనకో చిన్న లేగదూడ ఉందనీ, దానికి ఏమీ తెలియవనీ, దానికి కొన్ని బుద్దులు నేర్పి తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి వెంటనే వచ్చేస్తానని ప్రాధేయపడుతుంది. అంతగా ప్రాధేయ పడడంతో మొదట అంగీకరించకపోయినా, తరువాత పులి అందుకు అంగీకరిస్తుంది. ఆవు తన బిడ్డ దగ్గరకు వచ్చి జరిగిన సంఘటనను వివరిస్తుంది. తరువాత తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో, తోడి ఆవులతో ఎలా ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి పులి దగ్గరకు బయలుదేరుతుంది. ఇంటి దగ్గర ఉండబట్టలేక దూడ కూడా తల్లిని అనుసరిస్తుంది. ఇలా రెండు పులి దగ్గరకు చేరతాయి. ఆవు తన బిడ్డ చాలా చిన్నదనీ, దానిని తింటే ఆకలి తీరదనీ తనను తిని తన బిడ్డను వదలి పెట్టమని అడుగుతుంది. దూడ తన తల్లి ముసలిదనీ, దాని మాంసం కన్నా తన మాంసం రుచిగా ఉంటుందనీ తనను తినేసి తల్లిని వదిలేయమని అర్థిస్తుంది. తల్లీ బిడ్డల ప్రేమాభిమానాలను చూసి పులి జాలిపడి రెండింటినీ వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోమంటుంది.

విద్యార్థులు కింద గుణింతాలు ఆధారంగా పదాలు  చదవండి మీ నోట్ పుస్తకంలో నమోదు చేయండి


విద్యార్థులు ఈ క్రింది ఇచ్చిన సంఖ్యలతో ఆట మీ నోటు పుస్తకంలో జత చేయండి


కృతజ్ఞతలు క్రింది ఇచ్చిన ఇంగ్లీష్ పదాలను స్పెల్లింగ్ చదవండి మీ నోట్ పుస్తకంలో నమోదు చేయండి




 



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We Love Reading Summer Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0