Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We Love Reading Summer Activities

 We Love Reading Summer Activities ( Class 1 - 5) 14.05.24

We Love Reading Summer Activities

Day-21

Class 1-2 We Love Reading Summer Activities 14.05.2024

Class 1-2 We Love Reading Summer Activities 14.05.2024. The 1st, 2nd Class 21st  Day We Love Reading Activities are listed below for All Students Summer Camp Activities.. These We Love Reading Activities encourages the students towards innovative activities, creative activities. 

Class 1-2: తెలుగు : ఎత్వం Work Sheet 1
ఈ రోజు ఎత్వం  మీద వర్క్ షీట్ లను చేద్దాము 
1. తేడాలను గమనిస్తూ చదవండి, రాయండి 
2. పదాలలో ఎత్వం  ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి Class 1-2: English: My Habits
Here in this Topic today, we are going to learn our daily habits and works we do. Let us learn the activities like brushing, walking, combing, playing, bathing etc. with pictures.
My Habits work sheets for 1-2 Grade Students
First Match the following Habits with the Timings.
Write the Missing Letters in the Habits Words.
Class 1-2: Maths: Tens, Units Place Values
We will today learn and rewind once on Tens and Units Place Values in our Note Books.
Solve the Work Sheets based on Tens and Units Places
Class 1-2: Draw the Shark
Draw the Shark Picture using easy lines.

Class 3-5 We Love Reading: తెలుగు కథ : కుందేలు - ఆకాశం రాలిపడింది
Rabbit : ఆకాశం రాలిపడింది!

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ పిరికి, భయస్తురాలైన కుందేలుండేది. మెరుపు మెరిసినా, వాన వచ్చినా, గాండ్రింపులు వినపడినా.. పక్షుల కూతలు గట్టిగా వినపడినా భయపడేది.
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ పిరికి, భయస్తురాలైన కుందేలుండేది. మెరుపు మెరిసినా, వాన వచ్చినా, గాండ్రింపులు వినపడినా.. పక్షుల కూతలు గట్టిగా వినపడినా భయపడేది. 
ఒళ్లంతా చెమటలు పట్టేది. దాని స్వభావం అందరికీ తెలుసు. అయితే కుందేలు మనస్తత్వం మంచిదని మిగతా జంతువులు సర్దుకుపోయేవి. 
కుందేలుకు ధైర్యం నూరిపోసేవి. కొన్నాళ్ల తర్వాత కుందేలుకి బయటనుంచి తెచ్చుకున్న ధైర్యం వచ్చింది. 
తానూ ధైర్యం ప్రదర్శించాలనుకుంది. అయినా తనకి తగిన లక్షణం కూడా కాదని తెలిసి గంభీరంగా ఉండటానికి ప్రయత్నించేది.
అసలే వేసవికాలం. మామిడిచెట్టు కింద మామిడిపండు తిని నిద్రపోయింది. పండిన మామిడిపండు వచ్చి కుందేలు నడ్డి మీద పడింది. కుందేలు బిత్తరపోయింది. 
ఆకాశం విరిగి తలమీద పడుతోందనే భ్రమ వచ్చింది. బతుకు జీవుడా.. అని పరిగెత్తింది. 
కొంచెం పరిగెత్తుతూనే జింక ఎదురైంది. ‘ఆకాశం పైనుంచి..’ అంటూ తడబడుతూ పరిగెత్తుతోంది. ఏదో పెద్ద విషయమే జరిగిందని జింక పరిగెత్తింది బిత్తరపోయి. 
మిగతా జింకలు వీటి వెనకాల పరిగెత్తుతున్నాయి. అలా జిరాఫీలు, కంచరగాడిదలు, కోతులు.. అన్నీ ‘ఆకాశం మీద నుంచి..’ అంటూ పరిగెత్తుతున్నాయి. ఎవరికీ ఏ విషయం తెలీదు. నిజమైన సమాచారం తెలీదు. అయినా పరిగెత్తుతున్నాయి. 
గుహలో పడుకుని అడవికి రాజైన సింహం నిద్రపోతోంది. అడవిలోని చప్పుడు విని బయటకు వచ్చింది. జంతువులన్నీ వేగంగా పరిగెత్తుతున్నాయి. 
మట్టిపెళ్లలు, రాళ్లు, చెట్టకొమ్మలు తగులుతూ చప్పుళ్లు వినపడుతున్నాయి.
ఎందుకు మీరంతా పరిగెత్తుతున్నారు? మిమ్మలను తరుముతున్నారా? ఎవరైనా’ అని అడిగింది సింహం. అందరూ ఏమో అంటున్నారు. 
అయితే ఎవరూ చెప్పటం లేదు. సింహం గట్టిగా నవ్వింది. ‘ఎవరు చూశారు.. ఆ ఆకాశం మీద పడింది’ అంటూ గట్టిగా అరిచాడు. 
‘నేను చూశాను మహారాజా’ అంటూ కుందేలు ముందుకు వచ్చింది. ‘ఏదీ చూపించు..’ అని కేవలం ధైర్యంగా ఉండే పులి, ఖడ్గమృగము లాంటి జంతువులను మాత్రమే వెంట తీసుకుని ఆ చోటుకు వెళ్లింది. ‘ఇక్కడే ఆకాశం మీద నుంచి విరిగి పడింది’ అన్నది కుందేలు.
 ‘ఆకాశం మీదనుంచి మామిడిపండు పడింది. మామిడిపండు పడితే ఆకాశంలో ముక్క విరిగినట్లేనా?’ అంటూ కోపంగా అర్చింది. ఆ క్షణంలో కుందేలు తలెత్తుకోలేకపోయింది. 
ఇతర జంతువులను చూడటానికి సిగ్గుపడింది. ‘క్షమించండి’ అంటూ మిత్రులందరినీ వేడుకుంది.
Work
  • పై కథ లో ఒత్తు పదాలు రాయండి 
  • పై కథలో ఉన్న జంతువుల పేర్లు రాయండి 
  • కుందేలు బొమ్మ గీయండి 
Class 3-5 We Love Reading: English Story: 
Bear and Two Friends

The Bear and Two Friends – Short Story in English

One day, two best friends were walking a lonely and dangerous path through a forest.
As the sun began to set, they were scared but clinging to each other.
Suddenly, he saw a bear on his way. One of the boys went to a nearby tree and climbed it in a jiffy.
The other boy himself did not know how to climb the tree, so he lay on the ground pretending to be dead.
The bear approached the boy on the ground and sniffed around his head.
Whispering something in the boy’s ear, the bear went on its way.
The boy climbed the tree and asked his friend what the bear had whispered in his ear. He replied,
“Don’t trust friends who don’t care about you.
” Moral of the Story A friend in need is a friend indeed.

Class 3-5 We Love Reading: Maths
Additions Work Sheets
Additions Worksheets for Grade 3-5. Supply Missing Numbers

Find the Sums
Class-3-5 We Love Reading 
Draw the Shark and Colour it
Draw the Shark and colour it and post the image in your school whatsapp groups.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We Love Reading Summer Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0