We Love Reading Summer Activities
We Love Reading Summer Activities ( Class 6 - 10) 18.05.24
Day-25
Class 6-10 We Love Reading Summer Activities 18.05.2024
Class 6-9 We Love Reading: తెలుగు కథ : తాబేలు తెలివి
తాబేలు తెలివి
అడవిలో ఓ పులి ఉండేది. దానికి అందరూ భయపడేవాళ్లు. దానికి కోప మెక్కువ అంటూ మిగతా జంతువులు అనుకునేవి.
దాని దగ్గర విధేయు లుగా ఉండకుంటే మాత్రం ప్రాణాలు తీసేస్తుంది. అట్లాంటి పులి అది. ఒక రోజు పులి దారిలో వెళ్తుంది.
జింకలు, నక్కలు, దుప్పులు పరిగెడుతున్నాయి. అయితే ఓ తాబేలు మాత్రం మెల్లగా నడుస్తోంది. తల బైట పెట్టి దర్జాగా తిరుగుతోంది. గడ్డిని తింటూ నడుస్తోంది.
తాబేలు తీరు చూసిన పులి ఒకింత కోపంతో ఉడికిపోయింది. 'నేను వస్తూంటే.. నీకు అంత కండకావ రమా?' అంటూ గాండ్రించింది.
క్షమించండి.. అంటూ తాబేలు కోరింది. 'నా దగ్గరే నీ నాటకాలా?' అన్నది పులి. 'నా తీరే అంత. నేను పరిగెత్తలేను. ఇది సహజంగా వచ్చినది. ప్రకృతి ప్రసాదించినది'
అంటూ చెబుతోంటే పులి విన లేదు. కోపంతో తాబేలును నోట కరచుకుని పరిగెత్తింది. తాబేలు భయపడి తన కాళ్లను, తలను చిప్పలోపల పెట్టుకుంది.
పులి పరిగెత్తుతోంది. తాబేలు భయపడిపోయింది. చీకటి అయింది. అయినా తాబేలును వదల్లేదు పులి. అబ్బా.. నోరు నొప్పి పుడుతోంది.. అంటూ తాబేలును కిందకి విసరి వేసింది. కాలితో తాబేలును తన్నింది. తాబేలు మాత్రం తల బయటకు పెట్టలేదు.
కొద్దిసేపటి తర్వాత పులి అడిగింది.. ' నీ శరీర పైభాగం రాయిలా ఉన్నది. ఏమీ కథ' అన్నది. 'దానివల్లే నేను బతుకుతున్నా. వదిలేయండి' అంటూ క్షమాపణలు కోరింది. 'ఈ పైభాగం పెంకు మెత్తగా కావాలంటే? ఎలా అని ఆలోచించింది.
ఈ లోపు తాబేలు మిత్రుడైన నక్క అక్కడికొచ్చింది. 'అయ్యా.. అంత కష్టాలెందుకు. దాని మీద ఉండే గట్టి భాగం నీళ్లలో వేస్తే మెత్తగా అవుతుంది' అన్నది. పులి సంతోషించింది. దగ్గరగా ఉండే ఓ కొలను దగ్గరకు పోయింది తాబేలును తీసుకుని.
నీళ్లలో విడిచి కాలితో తొక్కి పెట్టింది. తాబేలును. అయినా తాబేలు క్షణాల్లో తప్పించుకుంది. పక్కకు చూస్తే నక్క కూడాలేదు. పులికి విషయం అర్థమైంది. అలా నక్క తెలివితో తాబేలు బతికింది.
Telugu Puzzle Work sheet
Class 6-9 We Love Reading: English Story
The Ant And The Elephant
The Ant And The Elephant
There once lived an elephant in a jungle. He was very arrogant and short-tempered. He was very proud of his strength and huge body.
The other animals in the jungle feared him a lot. He enjoyed doing things that showed off his strength and always troubled other small animals in the jungle.
In that jungle, there also lived a family of ants in a tiny hole. The ant used to despise the elephant for his haughty nature. One day, when the ants were away to collect food, the elephant stopped them and sprayed a trunk full of water on them.
The ants got angry and said,” You should not trouble others for your pleasure.”The elephant shouted angrily and said,” You tiny creatures, keep quiet, or I will crush you to death.”
Now, the ants decided to reach the arrogant animal a lesson for life. They slowly crept under his trunk and spread to his ears and started biting him. The elephant became restless and started crying for help.
None of the animals came forward to rescue him. They were happy to see him getting punished for his acts. He kept apologizing to the ants, but they continued to bite him.
When they were sure that he has learned his lesson, they let him go and said, “This is how others feel when you hurt them.” The ants marched off leaving a wailing elephant there. Then on, the elephant never troubled anyone in the jungle.
Moral: Pride and arrogance never go unpunished.
Class 6-9 We Love Reading: Maths: LCM Work Sheet
Math worksheets: Find the least common multiple (LCM) of 3 numbers (2-30)
0 Response to "We Love Reading Summer Activities "
Post a Comment