Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We Love Reading Summer Activities

 We Love Reading Summer Activities ( Class 1 - 5) 20.05.24

We Love Reading Summer Activities

Day-27
Class 1-2 We Love Reading Summer Activities 20.05.2024
Class 1-2 We Love Reading Summer Activities 20.05.2024. The 1st, 2nd Class 27th  Day We Love Reading Activities are listed below for All Students Summer Camp Activities.. These We Love Reading Activities encourages the students towards innovative activities, creative activities. 
Class 1-2: తెలుగు : ఓత్వం Work Sheet 1


Class 1-2: English: Action Words - Part 2
Yesterday, we have learnt the Action Words Part-1. In continuation to that Part-1, Today we are going to learn Action Words Part-2. Read the Words first, see the picture and then write the words in sentence as given below.

Example sentence with action words:
  • I am Drinking Water
  • I am running
  • I am Walking
  • I am dancing
  • I am singing
Class 1-2: Maths: Small to Big
Write the Numbers from Small to Big. Put numbers in the appropriate place.

Class 1-2: Draw Squirrel with 6
How to draw a Squirrel easily.
Draw Squirrel with Number 6


Class 3-5 We Love Reading: తెలుగు కథ : మూడు వరాలు


చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు, అతని భార్య ఉండేవారు.
ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్ట పడేవారు, కాని యెంత కష్ట పడ్డా బీదరికం తప్పలేదు.
ఒక రోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలయ్యింది. ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది.
ఏంతో కాలంగా రాయి లో ఇరుక్కుపోయి మొత్తానికి ముక్తి చందిన దేవత కృతజ్ఞత తెలుపుకుంటూ రైతుకి, అతని భార్యకి కలిపి మూడు వరాలు ప్రసాదించింది.
భార్య రైతుతో, “డబ్బు అడుగుదాము, డబ్బు ఉంటే అన్నీ అవే సద్దుకుంటాయి” అంది.
రైతు, “వద్దు! హటాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్ళి పోతారు, మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము” అన్నాడు.
అలాగే దేవత వాళ్లకు ఒక్క రోజు గడువు ఇచ్చింది.
ఆ రోజు సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు పెళ్ళం రైతుతో, “డబ్బే అడగాల్సింది. ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే యెంత బాగుండేది!” అని నిట్టూర్పుతో అంది.
వెంటనే వాళ్ళ పళ్ళాలు నాటుకోడి కూరతో నిండి పోయాయి.
రైతు కోపంగా, “అనవసంగా ఒక వరం పాడు చేసావు! ఇప్పుడా కోడికూర నీ ముక్కులో పెట్టుకో!” అని తిట్టాడు.
వెంటనే కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంది. ఇద్దరు భయ పడి పోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు. 
అలాగే కూర ముక్కలు ముక్కులోంచి మాయం అయిపోయాయి.
అలా ఆలోచించ కుండా నోటికి వచ్చింది అనేసి ఇద్దరు మూడు వరాలనీ వేస్టు చేసుకున్నారు. 
ఆ తరువాత తల పట్టుకుని బాధ పడితే మట్టుకు ఏమి లాభం!

Class 3-5 We Love Reading: English : Thirsty Crow
Today we are going to Read the Story in a Funny Way 
Class 3-5 We Love Reading: Maths: Comparison of Numbers
Class-3-5 We Love Reading: Draw Squirrel with 6


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We Love Reading Summer Activities "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0