We Love Reading Summer Activities
We Love Reading Summer Activities ( Class 6 - 10) 10.05.24
Day-17
Class 6-9 We Love Reading Summer Activities 10.05.2024
Day-17 Class 6-9 We Love Reading Summer Activities 10th May 2024. Here are the Day 17, We Love Reading, Summer Camp Activities for 6th, 7th, 8th, 9th Class Students based on the suggested activities by the Edn Department for 10.05.2024
Class 6-9 We Love Reading: తెలుగు కథ : మేకపోతు గాంభీర్యం & పజిల్
మేకపోతు గాంభీర్యం!
ఒక మేకల మందలో గాంభీర్యమైన మేకపోతు ఉండేది. దానికి కోపం ఎక్కువ. అదేరీతిలో తెలివి ఎక్కువ. ఇతరులను భయపెట్టడంలో అది ముందుంటుంది. అందుకే ఆ మేకపోతుతో ఎవరూ గొడవపడేవారు కాదు. ఒక రోజు మేకల మందలోంచి ఆ మేకపోతు తప్పిపోయింది. గడ్డి తిను కుంటూ తోటి స్నేహితులను గమనించలేదు. అలా ఒక్కతే మిగిలింది.
గడ్డి తింటూ తింటూ ఓ పెద్ద కొండమీదకు వెళ్లింది. ఆ కొండనుంచి కిందకు చూస్తే అంతా పచ్చికబయళ్లే కనిపించాయి. ఆహా.. ఈ పచ్చికబయళ్లు ఇంకా బావున్నాయే అనుకున్నది.
కొండపైనుంచి చూస్తూ చివర్లో నిలబడి ఉంది. ఆ మేకపోతును ఓ నక్క చూసింది.
ఆహా.. ఈ మేసిన మేకపోతు మాంసం ఎంత రుచిగా ఉంటుందో అనుకుంది మనసులో, మేకపోతును.. గట్టిగా పిలిచింది. వింటున్నావా? అన్నది మేకపోతు పలికింది.
'నువ్వు కిందకు వచ్చేయ్. ఇక్కడ చూడు కొండమీద కంటే గడ్డి బాగా ఉంది. కావలసినన్ని చెరువులున్నాయి. దయ చేసి కిందికి వచ్చేయ్. నేను కూడా నీతో ఉంటా. నీకెలాంటి భయం అవ సరం లేదు. పైగా క్రూరమృగాలనుంచి కాపాడతానని భరోసా ఇచ్చింది.
'ఎంతటి తెలివి?' అనుకున్నది మేకపోతు మనసులో అక్కడ ఉంటే ప్రమాదం. కిందపడిపోతే నీ ప్రాణాలు దక్కవు.. అంటూ భయపెట్టింది. పర్లేదు నక్కబావా.. గడ్డి ఉంటే ఉండనీ.. ఇక్కడ గడ్డి నాకైతే రుచిగా ఉంది. నీళ్లు నువ్వే తాగు బావుంటే.
నాకిప్పుడు అవసరం లేదు. కొద్దిసేపు ఇక్కడే ఆగిపోతా. ఇక్కడికి వచ్చేయ్. నీకు ఓపిక ఉంటే. ఈ కొండమీద ఆహారం నీకు దొరుకుతుందన్నది. '
నువ్వే ఇక్కడికి వచ్చేయ్. కొండమీద ప్రమాదం ఉంటుందేమో' అంటూ పలువిధాల నక్క మేకపోతుతో నచ్చచె ప్పింది.
కొద్దిసేపు అక్కడే ఆగు.. మా యజమాని మంచి వేట కుక్కలను తోలుకుని నన్ను వెతుకుతూ వస్తాడు చూడు' అన్నది. వామ్మో వేటకుక్కల బారిన పడితే అంతే సంగతులు అని.. అక్కడ నుండి జారుకుంది నక్క.
వాస్తవానికి మేకపోతుకు తన యజమాని వస్తాడో లేదో తెలీదు కానీ నక్కను మాత్రం అటువైపు మళ్లీ రాకుండా భయపెట్టింది.
Class 6-9 We Love Reading: English Story: Angry Snake
Angry Snake
A carpenter went home after shutting down his workshop. When he was gone, a poisonous snake entered his workshop.
The snake was hungry and hoped to find its supper lurking somewhere within. It slithered from one end to another.
Finally it bumped into an axe and got very slightly injured. In angry and revenge, the snake bit the snake with full force. What could a snake’s bite do to the metallic axe? Instead the snake’s mouth started bleeding.
Out of fury and arrogance, the snake tried its best to strangle and kill the metallic axe - The object that was causing it the pain by wrapping itself around the axe.
The next day the carpenter opened the workshop. He found the dead snake wrapped around the blades of the axe. Here the snake did not die because of someone’s fault.
But it faced these consequences merely because of its own anger and wrath. Sometimes when angry, we try to cause harm to others.
But as time passes by, we realize that we caused more harm to ourselves. It is not necessary that we react to everything. Step back and ask ourselves if the matter is really worth responding to.
Class 6-9 We Love Reading: Maths: Multiply Fractions
Multiplying Fractions - Cross Cancellation. Do the multiplication of Fractions by cross cancellation method.
Post your answers in your school whatsapp group
Activity : Make a Greeting Card for your Friend
Whether it’s your friend’s birthday or just any old day, sending a card with a handwritten message is a great way to bring a smile and nurture the connection you’re lucky enough to share with them.
Looking for some fresh thoughts on what to write? We’ve got some! A few of our tips lean more toward the short and sweet, and others work great as jumping-off points for longer messages. Whichever direction you’re leaning, feel free to tailor our ideas to fit your unique relationship with your friend.
Model Greeting Card ideas are given below. Make your Own Greeting Card and post your picture in your school whatsapp group
0 Response to "We Love Reading Summer Activities"
Post a Comment