Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP DSC 2024 with 16,347 Teacher Posts | Mega DSC 2024 Post Details Released

 AP DSC 2024 with 16,347 Teacher Posts Mega DSC 2024 Post Details Released

AP DSC 2024 with 16,347 Teacher Posts | Mega DSC 2024 Post Details Released

AP DSC 2024 with 16,347 Teacher Posts Mega DSC 2024 Post Details Released. AP CM Sri Nara Chandra Babu Naidu has signed the AP Megs DSC 2024 File after assuming the charge as Chief Minister of AP. The First sign on AP Mega DSC 2024 with 16,347 Posts has been signed. Accordingly the authorities will release the GO and AP DSC 2024 Mega DSC Notification shortly. The Details of the Posts are explained below.

Topics Discussed

AP Mega DSC 2024 SGT Vacancies, SA Vacancies Details released. Notification is expected soon.GO 27 Dated 13.6.2024 has been released by Govt of AP to complete the AP DSC 2024 Recruitment process by 31st Dec 2024.

AP DSC 2024 with 16,347 Teacher Posts

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. 

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52.

DSC పోస్టులు.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

AP: 16,347 DSC పోస్టులకు జులై 1న షెడ్యూల్ విడుదల కానుంది.

జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

శ్రీకాకుళం - 543,

విజయనగరం - 583,

విశాఖపట్నం - 1134,

 తూర్పు గోదావరి - 1346,

 పచ్చమ గోదావరి - 1067,

 కృష్ణా - 1213,

గుంటూరు - 1159,

ప్రకాశం - 672,

నెల్లూరు - 673,

 చిత్తూరు - 1478,

కడప - 709,

అనంతపురం - 811,

 కర్నూలు - 2678

 ఖాళీలు ఉన్నాయి.

ఇక రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.


AP DSC 2024 Mega DSC GO 27 Dated 13.6.2024

GO 27 Dated 13.6.2024 has been released by Govt of AP to complete the AP DSC 2024 Recruitment process by 31st Dec 2024 Mega DSC-2024 Filling up (16,347) teacher posts in School Education and other line departments dealing with education, through Mega DSC (District Selection Committee)-2024 - Orders Issued.

SCHOOL EDUCATION (SERVICES-I) DEPARTMENT

G.O.Ms No:27 Dated: 13.06.2024

ORDER: Government hereby decides to fill up (16,347) teacher posts in School Education and other line departments dealing with education through Mega DSC (District Selection Committee)-2024.

2. The Commissioner of School Education, shall take all necessary steps to conduct the Mega DSC-2024 and to complete the process of filling up of the said teacher posts by the end of 31st December, 2024



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP DSC 2024 with 16,347 Teacher Posts | Mega DSC 2024 Post Details Released"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0