Siksha Saptah Daily Activities
Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్ రోజు వారీ కార్యక్రమాల వివరాలు
Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం (NEP)- 2020 ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 22 నుండి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లా లోని అన్ని పాఠశాలల్లో* శిక్షా సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
Enthusiastic participation in Shiksha Saptah, being celebrated to commemorate the 4th anniversary of NEP 2020, will promote the spirit of collaboration, innovation and educational excellence.
Day 1 TLM day on 22nd July.
Tomorrow is Day 1 of the much awaited Shiksha Saptah.
This is related to Learning -Teaching material, showcasing the implementation of NEP 2020.
Pl refer to the earlier correspondence with concept note and suggestive activities.
Please do remember to submit the data in the format given on the same day.
Request for your full support and active participation to make Shiksha Saptah start on a grand scale.
కార్యక్రమ వివరాలు ఇలా Siksha Saptah Daily Activities:
శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా వారంరోజులు చేపట్టాల్సిన విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాల ప్రణాళిక వివరాలు
22.07.2024: ఉపాధ్యాయులు (TLM ) స్థానిక వనరులతో బోధన అభ్యసన సామాగ్రి తయారు చేసి ప్రదర్శించటం
23.07.2024: పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం.
24.07.2024: క్రీడా దినోత్సవం– విద్యార్థులతో క్రీడలు, శారీరక సౌష్టవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించడం.
25.07.2024: సాంస్కృతిక దినోత్సవం: విద్యార్థుల్లో భిన్నత్వం లో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం
25.07.2024: సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం (స్కిల్ & డిజిటల్ ఇనిషియేటివ్ డే)
- ప్రస్తుత ఉద్యోగావకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను మెరుగు పరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం.
- నైపుణ్య విద్య, సమర్థమైన మరియు పోటీతత్వ వర్క్ ఫోర్స్‌ను నిర్మించడం.
- విద్యలో సాంకేతికత దివస్.
27.07.2024: పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు (మిషన్ లైఫ్ ఆక్టివిటీస్) పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ ( న్యూట్రిషన్ డే )
పాఠశాలల్లో కొత్త ఎకో క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి *అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం 35 మొక్కలు తల్లి బిడ్డల తో కలిసి నాటించడం.
28.07.2024: సామాజిక భాగస్వామ్య దినోత్సవం.
విద్యార్థుల సామాజిక భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానిక ప్రజలు, తల్లిదండ్రుల కమిటీలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలతో సహకారాన్ని పెంపొందించడం మరియు నైపుణ్యాభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడం (పుట్టిన రోజులు మరియు ప్రత్యేక సందర్భాలలో (తిథి భోజనాలు) పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం ఈ కార్యక్రమాలకు సంబంధించి కార్య నిర్వహణ, అమలు పరచే విధి విధానాలకు జిల్లా ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారులు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ద్వారా "శిక్షా సప్తహ" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరడమైనది.
DOWNLOAD DAY1 ACTIVITIES Annexure
DOWNLOAD DAY2 ACTIVITIES Annexure
DOWNLOAD DAY3 ACTIVITIES Annexure
DOWNLOAD DAY4 ACTIVITIES Annexure
DOWNLOAD DAY5 ACTIVITIES Annexure
DOWNLOAD DAY6 ACTIVITIES Annexure
DOWNLOAD DAY7 ACTIVITIES Annexure
0 Response to "Siksha Saptah Daily Activities"
Post a Comment