Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Southern Railway RRC SR Apprentices Recruitment 2024

 Southern Railway RRC SR Apprentices Recruitment 2024 Apply Online For 2438 Post Vacancies

Southern Railway RRC SR Apprentices Recruitment 2024

చెన్నైలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సదరన్ రైల్వే పరిధిలోని డివిజన్లు/ వర్క్షాప్లు/ యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2,438 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

యూనిట్ల వారీగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు:

1. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్/ పొదనూర్, కోయంబత్తూరు- 18

2. క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్/ పెరంబూర్- 47

3. రైల్వే హాస్పిటల్/ పెరంబూర్ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్) 20

4. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్/ పొదనూర్, కోయంబత్తూర్- 52

5. తిరువనంతపురం డివిజన్- 145

6. పాలక్కడ్ డివిజన్- 285

7. సేలం డివిజన్-222

8. క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్/ పెరంబూర్- 350

9. లోకో వర్క్స్/ పెరంబూర్- 228

10. ఎలక్ట్రికల్ వర్క్ షాప్/ పెరంబూర్- 130

11. ఇంజినీరింగ్ వర్క్ షాప్/ అరక్కోణం- 48

12. చెన్నై డివిజన్/పర్సనల్ బ్రాంచ్- 24

13. చెన్నై డివిజన్- ఎలక్ట్రికల్/ రోలింగ్ స్టాక్ / అరక్కోణం- 65

14. చెన్నై డివిజన్- ఎలక్ట్రికల్/ రోలింగ్ స్టాక్/ ఆవడి- 65

15. చెన్నై డివిజన్- ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/ తాంబరం- 55

16. చెన్నై డివిజన్- ఎలక్ట్రికల్/ రోలింగ్ స్టాక్/ రోయపురం- 30

17. చెన్నై డివిజన్-మెకానికల్ (డీజిల్)- 22

18. చెన్నై డివిజన్-మెకానికల్ (క్యారేజ్ అండ్ వ్యాగన్)- 250

19. చెన్నై డివిజన్-రైల్వే హాస్పిటల్ (పెరంబూర్)- 03

20. సెంట్రల్ వర్క్ ప్లు, పొన్మలై 201

21. తిరుచ్చిరాపల్లి డివిజన్ - 94

22. మధురై డివిజన్- 84

మొత్తం ఖాళీలు: 2438.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10, 12వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18-07-2024 నాటికి ప్రెషర్లు 15 నుంచి 22 ఏళ్లు. ఎక్స్- ఐటీఐ/ ఎంఎల్డీ అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100.

WEBSTE https://sr.indianrailways.gov.in/

NOTIFICATON

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Southern Railway RRC SR Apprentices Recruitment 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0