AP Cabinet Decisions
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!- రేషన్ దుకాణాలు, ఉద్యోగాల భర్తీపై బిగ్ అప్‌డేట్
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రద్దు చేసింది.
పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు అంగీకారం చెప్పింది.
ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది.
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం.
ఏపీలో మున్సిపాలిటీల్లో 269 పోస్టుల భర్తీకి క్యాబినెట్.
మున్సిపాలిటీల్లో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది...
త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది.
పౌరసరఫరాల శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్ షాపులఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది...
అటు ఎక్సైజ్, సచివాలయాల పునర్వ్యవస్థీకరణ,
MDU వాహనాల రద్దు సహా పలు అంశాల పై సమావేశంలో చర్చిస్తున్నారు.
0 Response to "AP Cabinet Decisions"
Post a Comment