Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

September New Rules

 September New Rules : సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్.. ఆర్థిక విషయాల్లో ఈ 5 కీలక మార్పులు.. తప్పక తెలుసుకోగలరు.

September New Rules

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్ వ్యవధిని జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14, 2024 వరకు మూడు నెలల పాటు పొడిగించింది.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్ వ్యవధిని జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14, 2024 వరకు మూడు నెలల పాటు పొడిగించింది. యూఐడీఏఐ వెబ్‌సైట్ ప్రకారం.. “దయచేసి జనాభా సమాచారం నిరంతర కచ్చితత్వం కోసం ఆధార్‌ను అప్‌డేట్ చేయండి. అప్‌డేట్ చేయడానికి మీ గుర్తింపు ఐడీ, అడ్రస్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.”

ఎల్‌పీజీ సిలిండర్ ధర సర్దుబాట్లు :

సెప్టెంబర్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలలో మార్పులు తీసుకురావచ్చు. దేశీయ వినియోగదారులు ధర సర్దుబాట్లను చూడగలిగినప్పటికీ, కమర్షియల్ సిలిండర్లను ఉపయోగించే వినియోగదారులు ఈ హెచ్చుతగ్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఏటీఎఫ్, సీఎన్‌జీ-పీఎన్‌జీ రేట్లు :

సెప్టెంబరు 1 నుంచి ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్‌జీ- పీఎన్‌జీ రేట్లలో సవరణలు ఉంటాయి. ఈ మార్పులు రవాణా ఖర్చులను ప్రభావితం చేయవచ్చు. వస్తువులు, సేవల ధరలపై కూడా ప్రభావితం చేయవచ్చు.

మోసపూరిత కాల్స్‌పై నియంత్రణ :

మోసపూరిత కాల్స్, మెసేజ్‌లను నియంత్రించడానికి కొత్త చర్యలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ట్రాయ్ మార్గదర్శకాల ప్రకారం.. సెక్యూరిటీని మెరుగుపరచడానికి, స్పామ్‌ను తగ్గించడానికి టెలిమార్కెటింగ్ సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత సిస్టమ్‌కి మారుతుంది.

కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ :

సెప్టెంబర్ కొత్త క్రెడిట్ కార్డ్ నిబంధనలను ప్రవేశపెట్టనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా యుటిలిటీ లావాదేవీల కోసం రివార్డ్ పాయింట్లపై పరిమితి, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ద్వారా పేమెంట్ షెడ్యూల్‌లలో మార్పులు ఉంటాయి. ఈ అప్‌డేట్‌లు కార్డ్ హోల్డర్‌ల రివార్డ్‌లపై ప్రభావితం చేస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "September New Rules"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0