State Education Department Work Adjustment Information
రాష్ట్ర విద్యాశాఖ వర్కడ్జస్ట్మెంట్ సమాచారం
ఈసమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు మరియు విద్యాశాఖ కొన్ని విషయాలను చర్చించడం జరిగింది, చర్చించిన విషయాలన్నీ కూడా డ్రాఫ్ట్ రూపంలోసంఘాలకు ఇస్తారు.
ఆ డ్రాఫ్ట్ ను సంఘాలు ఆమోదం తెలిపిన తర్వాత వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వర్క్ అడ్జస్ట్మెంట్ లో సర్ప్లస్ గా వచ్చినటువంటి వివరాలన్నీ ఉపాధ్యాయులు చూసుకుని అబ్జెక్షన్ ఏదైనా ఉంటే తెలియజేస్తే ఆ అబ్జెక్షన్ కూడా సరిదిద్దినతర్వాత మాత్రమే కౌన్సిలింగ్ మొదలవుతుంది.
ఈ కౌన్సిలింగ్లో మాన్యువల్ గా జరిగినప్పటికీ డిజిటలైజేషన్ అంటే కంప్యూటర్లో విల్లింగ్ నెస్ ఇచ్చి ఓకే చేయటం అనేది ఉంటుంది. డిజిటల్ ఆర్డర్స్ రావాలి అనేది విద్యాశాఖ యొక్క అభిప్రాయం.
దీనివల్లతప్పులు దొరలకుండా ఉంటాయనేది విద్యాశాఖ భావిస్తుంది.
ప్రధానంగా జీవో 117 ను కచ్చితంగా రద్దు చేస్తాం దానికి ప్రత్యామ్నాయంగా మరొక జీవో వచ్చేవరకు ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీలుగా ఉన్న పోస్టులను వర్క్ అడ్జస్ట్మెంట్ లో భర్తీ చేస్తామని తెలియజేశారు.
ప్రస్తుతం జీవో 117 ప్రకారమే వర్క్ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి.
అన్ని అడ్జస్ట్మెంట్స్ మండల స్థాయిలోనే జరుగుతాయి. తరువాత డివిజనల్ స్థాయి లోజరుగుతాయి జిల్లా స్థాయిలో ఉండవు._
దీనికి సంబంధించి మరికొన్ని ముఖ్య పాయింట్లు
- కేడర్లో సీనియారిటీ తీసుకుంటారు,సీనియారిటీ కేడర్ లోమెరిట్ కం రోస్టర్ లో సీనియార్టీని లెక్కిస్తారు ర్యాంకు కూడాచూస్తారు
- 70% PHC 100% బ్లైండ్ వారికి మినహాయింపు ఉంటుంది
- మే 31. 2025 వరకు రిటైర్ అయ్యే వారిని ఈ కౌన్సిలింగ్లో చూపరు వాళ్లకి ఎగ్జామ్ప్షన్ ఉంటుంది.
- మైనర్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్ ఉర్దూ వారికి కంప్లీట్ గా మినహాయింపుఇస్తారు
- సీనియర్ ,జూనియర్ విషయంలో ఎవరు విల్లింగ్ ఇచ్చినా తీసుకుంటారు.
- ప్రిఫరెన్షియల్ కేటగిరి .widows,unmarried లీగల్లిసెపరేట్ ఉమెన్ అందర్నీ కూడా వితిన్ మండలంలో అడ్జస్ట్ చేస్తారు డివిజన్ కి పంపరు.మిగిలిన వారిని డివిజన్ కి పంపరు.
- ముందుగా సేమ్ మేనేజ్మెంట్లో అడ్జస్ట్ చేస్తారు మిగులు అయితేనే అదర్ మేనేజ్మెంట్ లోకి అడ్జస్ట్ చేస్తారు.
- మున్సిపల్ ఉపాధ్యాయులకి అవసరమైన పోస్టులు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉండే మండలం నుంచికేటాయిస్తారు అక్కడ కూడా లేనప్పుడువేరే మేనేజ్మెంట్నుంచి కూడా పూర్తి చేస్తారు.
- సర్ప్లస్ అయిన వారిని సీనియారిటీ లిస్టు ప్రకారంగా రిటైర్ అయ్యే పోస్టులలో ప్రతినెలా గాని రిటైర్మెంట్ అయిన సందర్భంలో గానీ ఆ వేకెన్సీ ని వీరితో పూర్తి చేస్తారు.ఈ ప్రక్రియ అంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. డ్రాఫ్ట్ ఓకే అయ్యి సర్ప్లేస్ లిస్టు ఓకే అయిన తర్వాత ఎటువంటి అబ్జెక్షన్ లేకపోతేనే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
- ముఖ్య గమనిక యూపీ స్కూల్స్ నందు రోల్ ని తీసుకునే సందర్భంలో 1 నుంచి 8వ తరగతి వరకు 98 రోలు ఉంటే 6 మంది స్కూల్ అసిస్టెంట్లను ఇస్తారు.
- up స్కూల్స్ లో98 కి లోపు రోలు ఉంటే 5 ఎస్జీటీలను మిగులును బట్టి మరొక ఎస్ జి టి ని కూడా ఇవ్వటం జరుగుతుంది. కట్ ఆఫ్ డేటు మరికొంత మారే అవకాశం ఉంది 15. 8.24 వరకు ఉండవచ్చును.
- అలాగే సెప్టెంబర్ 30 వరకు లాంగ్ లీవ్ లో ఉన్న వారిని కూడా అడ్జస్ట్ చేస్తారు.నెస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అకాడమిక్ క్యాలెండర్ మార్పు ఉంటుంది.బోధనకు ఇబ్బందులు ఆటంకం లేకుండా చూస్తారు.
- యుపి స్కూల్స్ లో పనిచేస్తున్న LP తెలుగులను అక్కడే కొనసాగిస్తామన
0 Response to "State Education Department Work Adjustment Information"
Post a Comment