Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation on Dussehra holidays prefix-Suffix

 దసరా సెలవులు preffix-Suffix పై వివరణ

Explanation on Dussehra holidays prefix-Suffix

దసరా/సంక్రాంతి సెలవులు 9 days కన్న ఎక్కువ(అనగా 10days)15 days కన్న తక్కువ(అనగా 14days)ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు.కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి ఖచ్చితంగా attend కావాలి.

 RC NO 10324, DATED 07.11.1969.

ఒకవేళ సెలవులు 10days  లోపు (అనగా 9 days) కానీ 14 days  పైన గాని (అనగా 15 days) ఇస్తే closing day కానీ opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.

RC NO.815 dated 01.09.1999.

అనగా టర్మ్ సెలవులు 10,11,12,13,14 days ఉన్నపుడు మనకు closing day or opening day CL పెట్టుకోవడానికి వీలులేదు.

ఏదేని అనివార్య కారణం చేత CL / spl CL ఉపయోగించిన యెడల ప్రకటించబడిన సెలవులన్నీ Earned Leaves ( ELs) / Half Pay నుంచి మినహాయించబడతాయి.

ఈ సంవత్సరం దసరా సెలవులు 02.10.2024 నుండి 13.10.2024 వరకు అనగా 12 రోజులు కావున 1వ తేదీ Closing day మరియు 14వ తేదీ Reopening day తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావలెను.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation on Dussehra holidays prefix-Suffix"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0