LIC Work From Home jobs
LIC Work From Home jobs: LIC లో ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానం, జాబ్ లొకేషన్ వంటి వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి. అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేయండి.
నోటిఫికేషన్ వివరాలు:
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: Life Insurance Corporation Of India (LIC)
భర్తీ చేసే పోస్టులు: సూపర్వైజర్
ఖాళీల సంఖ్య: 50 పోస్టులు
అర్హతలు: 12వ తరగతి పాస్, Sales/Marketing Skills
జీతం: ప్రారంభంలో ₹25,000/- వరకు
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
అనుభవం:అవసరం లేదు, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత
అప్లై విధానం: క్రింద ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం: Shortlist చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
జాబ్ లొకేషన్: ఇంటి నుండే పని
అప్లికేషన్ చివరి తేదీ: 08-10-2024
అప్లై చేయడానికి లింక్: Apply Online https://www.ncs.gov.in/Pages/ViewJobDetails.aspx?A=w1BcJXzB%2BW4%3D&U=&JSID=WdBp5vF9jew%3D&RowId=WdBp5vF9jew%3D&OJ=7k4L%E2%80%A6
0 Response to "LIC Work From Home jobs"
Post a Comment