Punjab and Sind Bank Recruitment
Punjab and Sind Bank Recruitment 2024: Apply for 213 Specialist Officer Posts Notification
Punjab and Sind Bank Recruitment
పంజాబ్ & సింధ్ బ్యాంకులో 213 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - పే స్కేల్ నె లకు రూ.48,480.. నుండి 31,20,940
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్... దేశ వ్యాప్తంగా పీఎన్బీ శాఖల్లో లేటరల్ రిక్రూట్మెంట్ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
1. ఆఫీసర్: 56 పోస్టులు
2. మేనేజర్: 117 పోస్టులు
3. సీనియర్ మేనేజర్: 33 పోస్టులు
4. చీఫ్ మేనేజర్: 07 పోస్టులు(ñ
మొత్తం పోస్టుల సంఖ్య: 213.
విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాజ్భాష, హ్యూమన్ రిసోర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఫారెక్స్, పబ్లిక్ రిలేషన్ అండ్ పబ్లిసిటీ, కార్పొరేట్, ఐఎస్ ఆడిటర్, సైబర్ ఫోరెన్సిక్స్, వెబ్ డెవలపర్, ఎస్ క్యూఎల్ డెవలపర్, చార్టర్డ్ అకౌంటెంట్, లా మొదలైనవి.
పే స్కేల్: నెలకు ఆఫీసర్ కు రూ.48,480 - 85,920. మేనేజర్ కు రూ. 64,820 - 93,960. సీనియర్ మేనేజర్ కు రూ.85,920 - 1,05,280 చీఫ్ మేనేజర్ కు రూ.1,02300- 1,20940 ఉంటుంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఎ, ఎఫ్ఆర్ఎం, సీ/ఐఐఐబీ, పీజీడీబీఏ, పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ కేటగిరీకి రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
పే స్కేల్: నెలకు ఆఫీసర్ కు రూ.48,480 - 85,920. మేనేజర్ కు రూ. 64,820 - 93,960. సీనియర్ మేనేజర్ కు రూ.85,920 - 1,05,280 చీఫ్ మేనేజర్ కు రూ.1,02300- 1,20940 ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 31.08.2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.09.2024
0 Response to "Punjab and Sind Bank Recruitment"
Post a Comment