APSRTC Recruitment 2024
APSRTC లో ఫీజు లేకుండా జాబ్స్ APSRTC Recruitment 2024
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుండి వివిధ ట్రేడ్లలో ఉద్యోగాల కోసం APSRTC Recruitment 2024 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ డిపోలలో ఖాళీగా ఉన్నటువంటి షిప్ సంబంధించిన పోస్ట్ లకు అర్హులైన వారికోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనిలో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో వివిధ పేర్లకు సంబంధించి ఖాళీలైతే ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
Organization Details:
APSRTC Recruitment 2024
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) విడుదల చేయడం జరిగింది.
Age:
APSRTC Recruitment 2024 2 ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
Education Qualifications:
APSRTC Recruitment 2024 ఉద్యోగాలకు మీకు ITI Pass అర్హతలు ఉంటే సరిపోతుంది
Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ అనే ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు మీకు 15,000/- Stipend అండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సర కాలం పాటు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Selection Process:
ఈ పోస్టులకు సంబంధించిన మీరు దరఖాస్తు
చేసుకోవడానికి సంబంధించి Official Website
అందుబాటులో ఉంది. నవంబర్ ఆరవ తేదీన
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అభ్యర్థులకు
సంబంధించి, నవంబర్ 7వ తేదీన పార్వతీపురం,
విజయనగరం శ్రీకాకుళం జిల్లాల అభ్యర్థులకు
సంబంధించి, నవంబర్ 8వ తేదీన కోనసీమ,
తూర్పుగోదావరి మరియు కాకినాడ జిల్లా
అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్
చేసి జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
మీకు ఎటువంటి పరీక్ష అయితే లేదు కాబట్టి
కచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Apply Process:
APSRTC Recruitment 2024 ఉద్యోగాలకు మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఉదయం 10 గంటల నుంచి విజయనగరంలోని ఆగ్రహారంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీ లో కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు నేరుగా మీ డాక్యుమెంట్స్ పట్టుకొని హాజరు కావాలి.. దేనికి సంబంధించి ఎంపికైన వారందరికీ కూడా ట్రైనింగ్కి సెలెక్ట్ చేస్తారు.
Fee:
APSRTC అనే సంస్థ విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి అప్లై అనేది లేదు. ఆన్లైన్లో సంస్థ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు.
Important Dates:
APSRTC Recruitment 2024 ఈ జాబ్స్ కు
Nov 6th, 7th, 8th వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
0 Response to "APSRTC Recruitment 2024 "
Post a Comment