How to calculate employee gratuity? This is the formula
ఎంప్లాయీ గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేటర్ చేస్తారు.? ఫార్ములా ఇదే
కొన్నేళ్ల క్రితం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీపై కట్టాల్సిన ట్యాక్స్ నిబంధనల్లో మార్పు చేసింది. ఆ సవరణ ప్రకారం ఎంప్లాయిస్‌కు వచ్చే గ్రాట్యుటీ మొత్తంలో రూ.20 లక్షల వరకు పన్ను కట్టనక్కరలేదు.
మళ్లీ 2024, మే నెలలో ఈ ట్యాక్స్ ఫ్రీ గ్రాట్యుటీ లిమిట్ రూ.25 లక్షలకు పెరిగింది. 2024, జనవరి 1 నుంచి ఈ కొత్త మార్పులను అమల్లోకి తెచ్చింది.
ఒక ఉద్యోగి వరుసగా ఒకే కంపెనీలో కనీసం 5 ఏళ్లు పని చేసి రిటైర్ అయితే వారికి కంపెనీ కొంత సొమ్ము రూపంలో ఇచ్చే బెనిఫిట్స్‌నే గ్రాట్యుటీ అంటారు. ఎంప్లాయ్ అకస్మాత్తుగా చనిపోయినా లేదంటే యాక్సిడెంట్ జరిగి ఉద్యోగం మానేసినా నామినీకి గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఈ రెండు సందర్భాల్లో 5 సంవత్సరాల నిబంధన వర్తించదు. ఈ అమౌంట్ ఎంత వస్తుందనేది చాలామందికి తెలియదు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం.
1972 గ్రాట్యుటీ పేమెంట్ యాక్ట్ ప్రకారం, ఒక ఉద్యోగికి వచ్చే గ్రాట్యుటీ అమౌంట్ రూ.25 లక్షలకు మించకూడదు.
ఎలా లెక్కిస్తారు?
గ్రాట్యుటీ డబ్బును లెక్కించడానికి ఒక సూత్రం ఉంది. గ్రాట్యుటీ అమౌంట్ = (చివరి నెల జీతం) x (15/26) x (కంపెనీలో పని చేసిన సంవత్సరాలు). ఈ సూత్రం ద్వారా ఎలా లెక్కించాలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. రాము అనే ఒక ఎంప్లాయ్ ఒక కంపెనీలో 7 ఏళ్లు పని చేసి రిటైర్ అయ్యాడని అనుకుందాం. ఆయన లాస్ట్ శాలరీ రూ.35,000, ఈ లాస్ట్ మంత్ శాలరీలో DAతో పాటు బేసిక్ శాలరీ (Basic pay, Dearness allowance) రెండూ ఉంటాయని గమనించాలి.

మొదట రాము లాస్ట్ మంత్ శాలరీ రూ.35,000ని 15/26తో గుణిస్తే, 35,000 x (15/26) = రూ.20,192.31 వస్తుంది. ఆ తర్వాత, ఈ మొత్తాన్ని రాము పని చేసిన సంవత్సరాల సంఖ్య 7తో గుణిస్తే, 20,192.31 x 7 = రూ.1,41,346.17 వస్తుంది. అంటే, రాముకు రూ.1,41,346.17 గ్రాట్యుటీ వస్తుంది.
కాలిక్యులేషన్‌లో 15/26 అంటే ఏంటి?
గ్రాట్యుటీ లెక్కించేటప్పుడు, ఒక సంవత్సరాన్ని 26 రోజులు * 12 నెలలుగా లెక్క పెడతారు. అంటే నాలుగు రోజులు హాలిడేస్ లాగా పరిగణిస్తారు. మిగతా 26 రోజులు వర్కింగ్ డేస్. మంత్ శాలరీ అనేది ఈ 26 రోజులకు లభించినట్లుగానే పరిగణిస్తారు. రూ.35,000 / 26. ఇందులో ఏడాదికి 15 రోజుల శాలరీ చొప్పున గ్రాట్యుటీ లెక్కిస్తారు. అంటే ఒక సంవత్సరంలో 15 రోజులకు సమానమైన శాలరీ అందిస్తారు. ఒక కంపెనీలో 6 నెలలు కంటే ఎక్కువ పని చేస్తే, ఆ సంవత్సరాన్ని పూర్తి సంవత్సరంగానే లెక్కిస్తారు. 6 నెలలు కంటే తక్కువ కాలం పని చేస్తే, ఆ సంవత్సరాన్ని లెక్కించరు.
గ్రాట్యుటీని లెక్కించే విషయంలో ఉద్యోగులను రెండు రకాలుగా విభజించారు.
కేటగిరి 1: 1972 గ్రాట్యూటీ చెల్లింపు చట్టం కింద వచ్చే ఉద్యోగులు.
కేటగిరి 2: 1972 గ్రాట్యూటీ చెల్లింపు చట్టం కింద రాని ఉద్యోగులు.
ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో పని చేసే ఉద్యోగులు ఈ రెండు కేటగిరీలలో దేనికైనా చెందవచ్చు.
కేటగిరి 1 కింద వచ్చే ఉద్యోగులకు గ్రాట్యుటీని లెక్కించే సూత్రం ఇది:
గ్రాట్యుటీ = చివరి నెల జీతం x పని చేసిన సంవత్సరాల సంఖ్య x (15/26)
0 Response to "How to calculate employee gratuity? This is the formula"
Post a Comment