IPPB Opening 344 JOBs No Exam Apply here.
తపాలా శాఖ ఉద్యోగాల భర్తీ.రాత పరీక్ష లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 344 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11.10.2024 నుండి, 31.10.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 35 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల శాఖల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి "డిగ్రీ పూర్తి చేసిన" అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ Advt. No.: IPPB/CO/HR/RECT./2024-25/03 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగునవి మీకోసం.
మొత్తం పోస్టుల సంఖ్య :: 344.
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్.
రాష్ట్రాల పోస్టులవారీగా ఖాళీలు :
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
అనుభవం :
కనీసం రెండు సంవత్సరాల GDS అనుభవం అవసరం.
వయోపరిమితి:
01.09.2024 నాటికి 20- 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 -15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
డిగ్రీలో సాధించిన మార్పులు/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
లేదా
ఆన్లైన్ రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ నందు పబ్లిక్ చేయబడుతుంది.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి సంవత్సరానికి రూ.3,60,000/- వరకు చెల్లిస్తారు. ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి రూ.30,000/- వేతనంగా అందుకోవచ్చు.
జాబ్ లొకేషన్:
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) & భారతదేశం అంతటా విస్తరించి ఉన్న సర్కిల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఉద్యోగం స్థితి : రెగ్యులర్ ఉద్యోగాలు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.750/-.
అధికారిక వెబ్సైట్
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.10.2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.10.2024
0 Response to "IPPB Opening 344 JOBs No Exam Apply here."
Post a Comment