Birthday Certificate Details and How to Apply , Birthday Certificate, Apply, Andhra Pradesh, AP
Birth Certificate : బర్త్ సర్టిఫికెట్ లేదా.. ఇలా చేయండి వెంటనే వచ్చేస్తుంది..!
Birth Certificate : ఆంధ్రప్రదేశ్ లో ఈమధ్య అన్ని గుర్తింపు ధృవీకరణ పత్రాలు.. ప్రభుత్వ సేవలకు యాక్సెసింగ్ చాలా ఈజీ చేస్తున్నారు. ముఖ్యంగా జనన ధృవీకరణ పత్రం అనేది చాలా ఇపార్టెంట్ అయ్యింది.
ఏపీలో ఉన్న వారికి జననన్ ధృవీకరణ పత్రం లేకపోతే దానికి స్థానిక ప్రభువం అధికారులతో కూడిన సరళమైన ప్రక్రియ అనుసరించడం కోసం ఉపయోగిస్తారు. బర్త్ సర్టిఫికెట్ పొందాలంటే దశలవీరగా నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయం, మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించడం, పంచాయితీ కారదర్శి, నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ కోసం అభ్యర్ధించాల్సి ఉంటుంది.
ఈ పత్రం మీ బర్త్ డేట్ ను నమోదు చేయబడలేదని రుజువుగా పనిచేస్తుంది. లాయర్ నోటరీ ద్వారా దీన్ని పొందుతారు. నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ పొందాక ఇది చట్టపరమైనదిగా మీ పుట్టిన వివరాలను నిర్ధారిస్తుంది. దీని కోసం ఎస్.ఎస్.సి మెమో లేదా స్టడీ సర్టిఫికెట్ ఇంకా మీ తల్లిదండ్రులు ఆధార్ కార్డులు, నోటరీ అఫిడవిట్, లేట్ బర్త్ ఎంట్రీ కోసం నమోదు చేసుకోవాలి. ఇక దగ్గరలో ఉన్న మీసేవా కేంద్రాన్ని సందర్శించాలి.. మీ గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ను సంప్రదించాలి.
ఆలస్యమైన జనన నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాదు మీ అభ్యర్ధన డాక్యుమెంట్ ట్రాక్ చేయడం కోసం ఎన్రోల్ మెంట్ నబర్ ని ఉంచాలి. పత్ర ధృవీకరణ ప్రక్రియ : అప్లికేషన్ ఇంకా పత్రాలు వరుసగా పెట్టాలి. ఇక దీనికి సైన్ కోసం వి.ఆర్.ఓ కి ఫైన్ ను ఇవ్వాలి. ఫైల్ తర్వాత ప్రాసెసింగ్ కోసం ఆర్.ఐ కి ఫార్వార్డ్ చేస్తారు. ఆర్.ఐ ఆమోదం తర్వాత ఎం.ఆర్.ఓ దీన్ని చూస్తారు. ఆ తర్వాత ఆర్.డి.ఓ చూశాక ప్రొసీడింగ్ కాపీ ఇస్తారు. ఆర్.డి.ఓ ఆమోదించాక సెక్రటేరియట్ లేదా సమీపంలో మీసేవా కేంద్రంలో డిజిటల్ అసిస్టెంట్ నుంచి ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది.
0 Response to "Birthday Certificate Details and How to Apply , Birthday Certificate, Apply, Andhra Pradesh, AP"
Post a Comment