BIE AP Intermediate Public Exams 2025 Time Table Inter 1st Year, Inter 2nd Year Time Table
BIE AP Intermediate Public Exams 2025 Time Table Inter 1st Year, Inter 2nd Year Time Table
BOARD OF SECONDARY EDUCATION, ANDHRA PRADESII SECONDARY SCHOOL CERTIFICATE EXAMINATIONS, MARCH- 2025.
EXAMINATION TIME TABLE FOR ACADEMIC, OSSC AND VOCATIONAL CANDIDATES
Rc.No.54/C25-1/IPE March 2025 Date: 11-12-2024
PRESS RELEASE: The Time Table for 1st & 2nd year students of Intermediate Public Examinations, March 2025 of Board of Intermediate Education, Andhra Pradesh is as follows:
ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు..
ఇంటర్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ కూడా ఇంటర్ బోర్డు ప్రకటించింది. జనరల్ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు, ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
0 Response to "BIE AP Intermediate Public Exams 2025 Time Table Inter 1st Year, Inter 2nd Year Time Table"
Post a Comment