NMMS Final Key 2024
NMMS Final Key 2024
ది: 08-12-2024 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన "ప్రాధమిక కీ" 09-12-2024 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడినది. ఈ ప్రాధమిక కీ పై అభ్యంతరములు 16-12-2024 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడినవి. వచ్చిన అభ్యంతరములను సంబంధిత పాఠ్యాంశ నిపుణులచే తనిఖీ చేయించి సవరించబడిన తుది కీ విడుదల చేయబడి కార్యాలయపు వెబ్సైట్ లో ఉంచబడినది. ఈ "తుది కీ" పై ఎటువంటి అభ్యంతరములు అంగీకరించబడవు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ కె.వి. శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.
NMMS FINAL KEY PRESS NOTE 2024
0 Response to "NMMS Final Key 2024"
Post a Comment