AP Revenue Dept. Notification 2025
AP Revenue Dept. Notification 2025 ఏపీ రెవెన్యూ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్.
AP Revenue Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టం అడ్మిష్టరేటర్ ఉద్యోగాలను కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, మాస్టర్ ఇన్ డిజాస్టర్ మానేజ్మెంట్, మీటరలజీ ఎన్విరాన్మెంట్ ఎర్త్ సైన్సెస్, ఓసెనోగ్రఫీ విభగాల్లో అర్హతలు కలిగి, 3 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేస్తారు.నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు 31st జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంత వయస్సు ఉండాలి:
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మానేజ్మెంట్ అథారిటీ, రెవెన్యూ డిజాస్టర్ మానేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. సిస్టం అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలకు BE, BTECH,మాస్టర్ ఇన్ డిజాస్టర్ మానేజ్మెంట్, మీటరలజీ ఎన్విరాన్మెంట్ ఎర్త్ సైన్సెస్, ఓసెనోగ్రఫీ విభగాల్లో అర్హతలు కలిగి, 3 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు, వయస్సు, అనుభవం కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది?:
రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹49,000/- నుండి ₹61,500/- వరకు జీతాలు చెల్లిస్తారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
- అర్హత, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
- స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేసుకోవాలి.
0 Response to "AP Revenue Dept. Notification 2025"
Post a Comment