Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ONGC Recruitment

 ONGC Recruitment: ఓఎన్‌జీసీలో 108 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ మరియు పూర్తి వివరాలు.

ONGC Recruitment

108 జియాలజిస్ట్‌ 05, జియోఫిజిసిస్ట్‌ (సర్ఫేస్‌) 03, జియోఫిజిసిస్ట్‌ (వేల్స్‌) 02, ఏఈఈ (ప్రొడక్షన్‌ మెకానికల్‌/ప్రొడక్షన్‌ పెట్రోలియం/ప్రొడక్షన్‌ కెమికల్‌/డ్రిల్లింగ్‌ పెట్రోలియం/మెకానికల్‌): 98. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్‌ జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 27 ఏళ్లు, ఏఈఈ పోస్టులకు 26 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీతం : నెలకు రూ.60,000- రూ.1,80,000

ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

హైదరాబాద్, విశాఖపట్నం.

ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభం : 24.01.2025

దరఖాస్తు కు చివరి తేది : 23.02.2025

వెబ్‌సైట్‌: www.ongcindia.com

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ONGC Recruitment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0