AP Outsourcing Jobs Notification 2025.
ఏపీ వెల్ఫేర్ dept. లో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ AP Outsourcing Jobs Notification 2025.
AP Outsourcing Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదేశాల మేరకు డైరెక్ట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి 10th, ఏదైనా డిగ్రీ అర్హతతో 13 జనరల్ డ్యూటీ అటెండర్, పోస్ట్ మోర్టెమ్ అసిస్టెంట్, బయో స్టాటిష్టిషియన్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు .
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 06.02.2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 20.02.2025
వయస్సు
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదేశాల మేరకు డైరెక్ట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి 10th, ఏదైనా డిగ్రీ అర్హతతో 13 జనరల్ డ్యూటీ అటెండర్, పోస్ట్ మోర్టెమ్ అసిస్టెంట్, బయో స్టాటిష్టిషియన్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఎంపిక చేసే విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, BC, EWS అభ్యర్థులు మరో ₹300/- ఫీజు చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పంపించవలెను
శాలరీ వివరాలు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి ₹21,500/- శాలరీ పోస్టులను అనుసరించి చెల్లుస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th,ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి?
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
0 Response to "AP Outsourcing Jobs Notification 2025."
Post a Comment