Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ap Subsidy Loans 2025

 Ap Subsidy Loans 2025 అన్ని కులాలవారు ఫ్రీగా రూ.4 లక్షలు పొందగలరు.

Ap Subsidy Loans 2025

Ap Subsidy Loans 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

OBMMS Subsidy Loans 2025

2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బి.సి. కార్పోరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పోరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులకు బిసి కార్పోరేషన్ ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు గాను, దరఖాస్తుదారులు AP-OBMMS ద్వారా వారి పేరును ఆన్లైన్ లో నమోదు చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) ద్వారా స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు సామాజిక-ఆర్థిక అభ్యున్నతి, మహిళల ప్రోత్సాహం, మరియు మైనారిటీల అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉన్నాయి. అర్హత కలిగిన లబ్ధిదారులు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చును.

Benifits of Ap Subsidy Loans 2025

ఏపీలో బీసీ , ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారు ప్రతి ఒక్కరు ఈ సబ్సిడీ లోన్స్ అప్లై చేసుకోవచ్చును.

ఈ లోన్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

తమ జీవిత భాగస్వామిపై లేదా మరే ఇతర వ్యక్తి పైన ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో తమ కాళ్ళ మీద తాము నిలబడాల్సిన వారికి ఈ subsidy lones మంచి అవకాశం.

ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్రంలోని యువత వ్యాపారం లోకి అడుగుపెట్టడానికి స్పాన్సర్ షిప్ ను ప్రభుత్వం అందిస్తుంది.

ఈ ప్రణాళిక యొక్క మరొక ప్రధాన లక్ష్యం ఏమిటంటే మన రాష్ట్రంలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన వారిని పైకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.

Eligibility Criteria For Ap Subsidy Loans 2025

ఈ  బీసీ , ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారికి ఆర్థికంగా చేయూత నివ్వడానికి ఈ లోన్స్ ప్రవేశ పెట్టడం జరిగింది.

అన్ని వనరులు కలుపుకుని పట్టణ ప్రాంతము వారి ఆదాయము రూ.1,03,000/- లోపు ఆదాయం కలిగి ఉండాలి.

అలాగే గ్రామీణ ప్రాంతము వారి ఆదాయం రూ.81,000/- లేదా అంతకంటే తక్కువగా ఉండవలెను.

21 నుండి 60 సం. ల మధ్య వయసు గలవారు అర్హులు.

తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆదార్ కార్డు తప్పనిసరిగా కలిగి యుండవలెను.

ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.

వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబందించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును.

Benifits of Ap Subsidy Loans 2025

  • ఏపీలో బీసీ , ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారు ప్రతి ఒక్కరు ఈ సబ్సిడీ లోన్స్ అప్లై చేసుకోవచ్చును.
  • ఈ లోన్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంపొందించడంలో సహాయపడుతుంది.
  • తమ జీవిత భాగస్వామిపై లేదా మరే ఇతర వ్యక్తి పైన ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో తమ కాళ్ళ మీద తాము నిలబడాల్సిన వారికి ఈ subsidy lones మంచి అవకాశం.
  • ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్రంలోని యువత వ్యాపారం లోకి అడుగుపెట్టడానికి స్పాన్సర్ షిప్ ను ప్రభుత్వం అందిస్తుంది.
  • ఈ ప్రణాళిక యొక్క మరొక ప్రధాన లక్ష్యం ఏమిటంటే మన రాష్ట్రంలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన వారిని పైకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.

Eligibility Criteria For Ap Subsidy Loans 2025

  • ఈ Ap Subsidy Loans 2025 బీసీ , ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారికి ఆర్థికంగా చేయూత నివ్వడానికి ఈ లోన్స్ ప్రవేశ పెట్టడం జరిగింది.
  • అన్ని వనరులు కలుపుకుని పట్టణ ప్రాంతము వారి ఆదాయము రూ.1,03,000/- లోపు ఆదాయం కలిగి ఉండాలి.
  • అలాగే గ్రామీణ ప్రాంతము వారి ఆదాయం రూ.81,000/- లేదా అంతకంటే తక్కువగా ఉండవలెను.
  • 21 నుండి 60 సం. ల మధ్య వయసు గలవారు అర్హులు.
  • తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆదార్ కార్డు తప్పనిసరిగా కలిగి యుండవలెను.
  • ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.
  • వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబందించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును.

Ap Subsidy Loans Highlights

ఈ క్రింద పట్టిక లో తెలిపిన అన్ని కులముల వారు సబ్సిడీ లోన్స్ అప్లై చేసుకోవచ్చును.

1 బీసీ కార్పోరేషన్

2 ఇబిసి కార్పోరేషన్

3 కమ్మ కార్పోరేషన్

4 ఆర్య వైశ్య కార్పోరేషన్

5 క్షత్రియ కార్పోరేషన్

6 బ్రాహ్మణ కార్పోరేషన్

7 రెడ్డి కార్పోరేషన్

ఎవరెవరు నమోదు చేసుకోవాలి?

బిసి అందరూ దరఖాస్తు చేసుకొనవచ్చును. అలాగే ఇబిసి కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, కమ్మ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, రెడ్డి కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, ఆర్య వైశ్య కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, క్షత్రియ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, బ్రాహ్మణ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు.

Ap Subsidy Loans 2025 Required Documents

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ సబ్సిడీ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే దరఖాస్తుదారలకు ఈ కింది పత్రాలు అవసరమవుతాయి.

కుల దృవీకరణ పత్రం ( క్యాస్ట్ సర్టిఫికెట్ )

ఆధార్ కార్డు

రేషన్ కార్డ్

బ్యాంక్ పాస్ బుక్

ఆదాయ ధ్రువీకరణ పత్రం ( ఇన్కమ్ సర్టిఫికెట్ )

Procedure to Apply For Ap Subsidy Loans 2025

  • ఈ లోన్స్ ఉస్ అప్లై చేయాలంటే తప్పనిసరిగా కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వగలరు.
  • ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.
  • ఓపెన్ చేయగానే మీకు అక్కడ For Registration and Login రెండు ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
  • ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన జిల్లా, మరియు మొబైల్ నెంబరు, మీ పేరు నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ కి ఓటీపీ రావడం జరుగుతుంది.
  • మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చును. లేదా డైరెక్ట్ గా మీ మొబైల్ కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అందులో ఉన్న లాగిన్ ఐడి తో కూడా లాగిన్ అవ్వచ్చు.
  • తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మీ పేరు, మీ తండ్రి పేరు, మీ జిల్లా, మీ మండలం, ఈ పంచాయతీ, మీ గ్రామం, మీ డోర్ నెంబర్, మీ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ నెంబర్ మొదలగున సమాచారం మొత్తం ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అలాగే రేషన్ కార్డు యొక్క పిడిఎఫ్ అనేది వెబ్సైట్లో అప్డేట్ చేయాలి.
  • ఫైనల్ గా మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
  • ఫైనల్ గా లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం privew లో కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్లీ ఎడిట్ ఆప్షన్ రావడానికి టైం పడుతుంది. ఒక్కోసారి ఆప్షన్ రాకపోవచ్చును.
  • అన్ని సరిచూసుకొని తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ షాట్ లేదా డాక్యుమెంటు పిడిఎఫ్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి.
  • మీ మండలానికి సంబంధించిన MPDO ఆఫిస్ నుంచి మీకు సంబంధించిన లోన్ డీటెయిల్స్ మీరు ఎలిజిబుల్ అయితే కాల్ చేయడం జరుగుతుంది.

ONLINE APPLY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ap Subsidy Loans 2025"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0